బిన్నిపేట్ శాసనసభ నియోజకవర్గం
బిన్నిపేట్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయింది.
బిన్నిపేట్ | |
---|---|
కర్ణాటక శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | బెంగళూరు అర్బన్ |
లోకసభ నియోజకవర్గం | బెంగళూరు ఉత్తర |
ఏర్పాటు తేదీ | 1978 |
రద్దైన తేదీ | 2008 |
రిజర్వేషన్ | జనరల్ |
ఎన్నికైన సభ్యులు
మార్చుమైసూర్ రాష్ట్రం
మార్చుకర్ణాటక రాష్ట్రం
మార్చు- 1978: IP D సలప్ప, భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) [4][5][6]
- 1983: జి. నారాయణ కుమార్, జనతా పార్టీ[7][8]
- 1985: జి. నారాయణ కుమార్, జనతా పార్టీ[9][10]
- 1989: నసీర్ అహ్మద్, భారత జాతీయ కాంగ్రెస్[11][12][13]
- 1994: వి. సోమన్న, జనతాదళ్[14][15][16]
- 1999: V. సోమన్న, స్వతంత్ర[17][18]
- 2004: V. సోమన్న, భారత జాతీయ కాంగ్రెస్[19][20]
- 2008 నుండి: సీటు లేదు. గోవింద్రాజ్ నగర్ & విజయ్ నగర్ చూడండి
మూలాలు
మార్చు- ↑ "Mysore, 1951". eci.gov.in.
- ↑ "Karnataka Election Results 1972". www.elections.in.
- ↑ "Assembly Election Results in 1972, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2024-05-28.
- ↑ "Karnataka 1978". eci.gov.in.
- ↑ "Karnataka Election Results 1978". www.elections.in.
- ↑ "Assembly Election Results in 1978, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2024-05-28.
- ↑ "Karnataka Election Results 1983". www.elections.in.
- ↑ "Assembly Election Results in 1983, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2024-05-28.
- ↑ "Karnataka Election Results 1985". www.elections.in.
- ↑ "Assembly Election Results in 1985, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2024-05-28.
- ↑ "Karnataka 1989". eci.gov.in.
- ↑ "Karnataka Election Results 1989". www.elections.in.
- ↑ "Assembly Election Results in 1989, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2024-05-28.
- ↑ "Karnataka 1994". eci.gov.in.
- ↑ "Karnataka Election Results 1994". www.elections.in.
- ↑ "Assembly Election Results in 1994, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2024-05-28.
- ↑ "Karnataka Election Results 1999". www.elections.in.
- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2024-05-28.
- ↑ "List of Successful Candidates in Karnataka Assembly Election in 2004". www.elections.in.
- ↑ "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2024-05-28.