బిష్ణుపూర్ శాసనసభ నియోజకవర్గం (దక్షిణ 24 పరగణాల జిల్లా)

పశ్చిమ బెంగాల్ శాసనసభ నియోజకవర్గం

బిష్ణుపూర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ 24 పరగణాల జిల్లా, డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

బిష్ణుపూర్ శాసనసభ నియోజకవర్గం (దక్షిణ 24 పరగణాల జిల్లా)
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtడైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°23′0″N 88°16′0″E మార్చు
దీనికి ఈ గుణం ఉందిషెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య146 మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల నియోజకవర్గం ఎమ్మెల్యే పార్టీ
సంవత్సరం
1952 బిష్ణుపూర్ బసంత కుమార్ మల్ కాంగ్రెస్
ప్రోవాష్ చంద్ర రాయ్ సీపీఐ
1957 ప్రోవాష్ చంద్ర రాయ్ సీపీఐ
రవీంద్రనాథ్ రాయ్ సీపీఐ
1962 బిష్ణుపూర్ పశ్చిమం జుగల్ చంద్ర శాంత్ర కాంగ్రెస్
బిష్ణుపూర్ పుర్బా శాంతిలత మోండల్ కాంగ్రెస్
1967 బిష్ణుపూర్ పశ్చిమం ప్రోవాష్ చంద్ర రాయ్ సీపీఎం
బిష్ణుపూర్ పుర్బా సుందర్ కుమార్ నస్కర్ సీపీఎం
1969 బిష్ణుపూర్ పశ్చిమం ప్రోవాష్ చంద్ర రాయ్ సీపీఎం
బిష్ణుపూర్ పుర్బా సుందర్ కుమార్ నస్కర్ సీపీఎం
1971 బిష్ణుపూర్ పశ్చిమం ప్రోవాష్ చంద్ర రాయ్ సీపీఎం
బిష్ణుపూర్ పుర్బా రామ్ కృష్ణ బార్ కాంగ్రెస్
1972 బిష్ణుపూర్ పశ్చిమం ప్రోవాష్ చంద్ర రాయ్ సీపీఎం
బిష్ణుపూర్ పుర్బా రామ్ కృష్ణ బార్ కాంగ్రెస్
1977 బిష్ణుపూర్ పశ్చిమం ప్రోవాష్ చంద్ర రాయ్ సీపీఎం
బిష్ణుపూర్ పుర్బా సుందర్ నాస్కర్ సీపీఎం
1982 బిష్ణుపూర్ పశ్చిమం ప్రోవాష్ చంద్ర రాయ్ సీపీఎం
బిష్ణుపూర్ పుర్బా సుందర్ నాస్కర్ సీపీఎం
1987 బిష్ణుపూర్ పశ్చిమం కాశీ నాథ్ అడక్ సీపీఎం
బిష్ణుపూర్ పుర్బా సుందర్ నాస్కర్ సీపీఎం
1991 బిష్ణుపూర్ పశ్చిమం కాశీ నాథ్ అడక్ సీపీఎం
బిష్ణుపూర్ పుర్బా సుందర్ నాస్కర్ సీపీఎం
1996 బిష్ణుపూర్ పశ్చిమం శంకర్ శరణ్ సర్కార్ సీపీఎం
బిష్ణుపూర్ పుర్బా ఆనంద కుమార్ బిస్వాస్ సీపీఎం
2001 బిష్ణుపూర్ పశ్చిమం సుబ్రతా బక్షి తృణమూల్ కాంగ్రెస్
బిష్ణుపూర్ పుర్బా దిలీప్ మోండల్ తృణమూల్ కాంగ్రెస్
2006 బిష్ణుపూర్ పశ్చిమం రథిన్ సర్కార్ సీపీఎం
బిష్ణుపూర్ పుర్బా బిభూతి భూషణ్ సర్కార్ సీపీఎం
2011 బిష్ణుపూర్ దిలీప్ మోండల్ తృణమూల్ కాంగ్రెస్
2016[1] దిలీప్ మోండల్ తృణమూల్ కాంగ్రెస్
2021[2] దిలీప్ మోండల్ తృణమూల్ కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  2. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.