డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం

డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ 24 పరగణాల జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపశ్చిమ బెంగాల్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°11′28″N 88°11′26″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ 2021 ఎమ్మెల్యే
143 డైమండ్ హార్బర్ జనరల్ దక్షిణ 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ పన్నాలాల్ హల్దర్
144 ఫాల్టా జనరల్ దక్షిణ 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ శంకర్ కుమార్ నస్కర్
145 సత్గచియా జనరల్ దక్షిణ 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ మోహన్ చంద్ర నస్కర్
146 బిష్ణుపూర్ ఎస్సీ దక్షిణ 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ దిలీప్ మోండల్
155 మహేష్టల జనరల్ దక్షిణ 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ దులాల్ చంద్ర దాస్
156 బడ్జ్ బడ్జ్ జనరల్ దక్షిణ 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ అశోక్ కుమార్ దేబ్
157 మెటియాబురుజ్ జనరల్ దక్షిణ 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ అబ్దుల్ ఖలేక్ మొల్లా

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

లోక్‌సభ వ్యవధి నియోజకవర్గం ఎంపీ పార్టీ
ప్రథమ 1952-1957 డైమండ్ హార్బర్ కమల్ బసు సీపీఐ [2]
పూర్ణేందు శేఖర్ నస్కర్ కాంగ్రెస్ [2]
రెండవ 1957-1962 పూర్ణేందు శేఖర్ నస్కర్ కాంగ్రెస్ [3]
కన్సారి హల్డర్ సీపీఐ [3]
మూడవది 1962-1967 సుధాన్సు భూషణ్ దాస్ కాంగ్రెస్ [4]
నాల్గవది 1967-1971 జ్యోతిర్మయి బసు సి.పి.ఐ. (ఎం)[5]
ఐదవది 1971-1977 జ్యోతిర్మయి బసు సి.పి.ఐ. (ఎం) [6]
ఆరవది 1977-1980 జ్యోతిర్మయి బసు సి.పి.ఐ. (ఎం)[7]
ఏడవ 1980-1982 జ్యోతిర్మయి బసు సి.పి.ఐ. (ఎం) [8]
ఏడవ 1982-1984 (బై) అమల్ దత్తా సి.పి.ఐ. (ఎం)[9]
ఎనిమిదవది 1984-1989 అమల్ దత్తా సి.పి.ఐ. (ఎం)[10]
తొమ్మిదవ 1989-1991 అమల్ దత్తా సి.పి.ఐ. (ఎం) [11]
పదవ 1991-1996 అమల్ దత్తా సి.పి.ఐ. (ఎం) [12]
పదకొండవ 1996-1998 సమిక్ లాహిరి సి.పి.ఐ. (ఎం) [13]
పన్నెండవది 1998-1999 సమిక్ లాహిరి సి.పి.ఐ. (ఎం) [14]
పదమూడవ 1999-2004 సమిక్ లాహిరి సి.పి.ఐ. (ఎం) [15]
పద్నాలుగో 2004-2009 సమిక్ లాహిరి సి.పి.ఐ. (ఎం) [16]
పదిహేనవది 2009-2014 సోమేంద్ర నాథ్ మిత్ర తృణమూల్ కాంగ్రెస్ [17]
పదహారవ 2014-2019 అభిషేక్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ [18]
పదిహేడవది 2019 [19] అభిషేక్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2009-05-27.
  2. 2.0 2.1 "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 8 October 2014. Retrieved 25 May 2014.
  3. 3.0 3.1 "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
  4. "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
  5. "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
  6. "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
  7. "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  8. "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  9. "Seventh Lok Sabha -State wise Details - West Bengal". Lok Sabha Secretariat, New Delhi. Retrieved 13 December 2017.
  10. "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  11. "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  12. "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  13. "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  14. "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  15. "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  16. "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  17. "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 25 May 2014.
  18. "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 21 June 2016.
  19. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.