బీడీ ఆకు చెట్టు
బీడి ఆకు చెట్టును తునికి చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్టు వృక్ష శాస్త్రీయ నామం Diospyros melanoxylon. ఈ చెట్టు ఎబనేసి (Ebenaceae) కుటుంబానికి చెందిన మొక్క. బీడి ఆకు చెట్టు సుమారు 25 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క మాను చుట్టుకొలత సుమారు 2 మీటర్ల వరకు పెరుగుతుంది. ఈ చెట్టు బెరడు పెలికాన్ రంగులో ఉంటుంది. ఈ చెట్టును సులభంగా గుర్తించే విధంగా బెరడు పలుకులుగా దీర్ఘచతురస్రాకారంలో ప్రత్యేకంగా ఉంటుంది.
Coromandel Ebony | |
---|---|
Bark of the Coromandel Ebony. | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | D. melanoxylon
|
Binomial name | |
Diospyros melanoxylon Roxb.[1]
| |
Synonyms | |
Diospyros tupru Buch.-Ham. |
బీడిల తయారీ
మార్చుఈ చెట్టు ఆకులలో పొగాకు పొడిని వేసి చుట్టడం ద్వారా బీడిలను తయారు చేస్తారు.
గ్యాలరీ
మార్చుఇవి కూడా చూడండి
మార్చుతునికి చెట్టు పలాలు కూడా చాలా రుచిగ ఉంటవి.
మూలాలు
మార్చు- ↑ "Diospyros melanoxylon Roxb". Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2006-10-27. Archived from the original on 2011-06-05. Retrieved 2009-04-09.