బురోసుమాబ్
బ్యూరోసుమాబ్, అనేది క్రిస్విటా బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది ఎక్స్- లింక్డ్ హైపోఫాస్ఫేటిమియా, కణితి-ప్రేరిత ఆస్టియోమలాసియా చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[2] ఇది 5 నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో ఉపయోగించవచ్చు.[2] ఇది చర్మం కింద ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[3]
Monoclonal antibody | |
---|---|
Type | Whole antibody |
Source | Human |
Target | FGF 23 |
Clinical data | |
వాణిజ్య పేర్లు | Crysvita |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a618034 |
లైసెన్స్ సమాచారము | EMA:[[[:మూస:EMA-EPAR]] Link], US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | B3 (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (CA) POM (UK) ℞-only (US) Rx-only (EU) ℞ Prescription only |
Routes | Subcutaneous |
Pharmacokinetic data | |
అర్థ జీవిత కాలం | 16.4 days[1] |
Identifiers | |
CAS number | 1610833-03-8 |
ATC code | M05BX05 |
DrugBank | DB14012 |
ChemSpider | none |
UNII | G9WJT6RD29 |
KEGG | D10913 |
Synonyms | KRN-23, KRN23, burosumab-twza |
Chemical data | |
Formula | C6388H9904N1700O2006S46 |
జ్వరం, ఇంజెక్షన్ చేసిన ప్రదేశంలో నొప్పి, దగ్గు, తలనొప్పి, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్, కావిటీస్, దంతాల చీము వంటి సాధారణ దుష్ప్రభావాలలు ఉన్నాయి.[2] ఇతర దుష్ప్రభావాలలో అలెర్జీ ప్రతిచర్యలు, అధిక ఫాస్ఫేట్, నెఫ్రోకాల్సినోసిస్ ఉండవచ్చు.[2] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[2] ఇది ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ, ఇది FGF23 ప్రోటీన్‌తో బంధిస్తుంది. ఇది మూత్రపిండాలు ఫాస్ఫేట్‌ను తిరిగి గ్రహించేలా చేస్తుంది.[4]
బ్యూరోసుమాబ్ 2018లో యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][4] యునైటెడ్ స్టేట్స్‌లో 2022 నాటికి 30 mg ధర 12,200 అమెరికన్ డాలర్లు.[5]
మూలాలు
మార్చు- ↑ Zhang X, Imel EA, Ruppe MD, Weber TJ, Klausner MA, Ito T, et al. (February 2016). "Pharmacokinetics and pharmacodynamics of a human monoclonal anti-FGF23 antibody (KRN23) in the first multiple ascending-dose trial treating adults with X-linked hypophosphatemia". Journal of Clinical Pharmacology. 56 (2): 176–85. doi:10.1002/jcph.570. PMC 5042055. PMID 26073451.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Crysvita- burosumab injection". DailyMed. Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
- ↑ "Burosumab". SPS - Specialist Pharmacy Service. 30 November 2016. Archived from the original on 22 June 2020. Retrieved 12 January 2022.
- ↑ 4.0 4.1 "Crysvita EPAR". European Medicines Agency (EMA). 17 September 2018. Archived from the original on 25 July 2021. Retrieved 1 March 2020. This article incorporates text from this source, which is in the public domain.
- ↑ "Crysvita Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 14 April 2021. Retrieved 12 January 2022.