బుర్హాన్‌పురం (ఖమ్మం అర్బన్ మండలం)
బుర్హాన్‌పురం తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఖమ్మం (అర్బన్) మండలానికి చెందిన గ్రామం.[1] 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]ఇది మండల కేంద్రమైన ఖమ్మం (గ్రా) నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఖమ్మం నుండి 4 కి. మీ. దూరంలోనూ ఉంది.
బుర్హాన్‌పురం | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°15′29″N 80°08′40″E / 17.2581°N 80.1445°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం |
మండలం | ఖమ్మం (రూరల్) |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
సమీప గ్రామాలు
మార్చుబల్లేపల్లి, ఖానాపురం హవేలీ, వెలుగుమట్ల, ధంసలపురం, దానవాయిగూడెం, మల్లెమడుగు
ఉప ప్రాంతాలు
మార్చుదాబలబజార్, ధారేడు, గాంధీచౌక్, గొల్లపహాడ్, గుడిమళ్ళ, గూడూరుపహాడ్, గుట్టలబజార్, కాచిరాజుగూడెం, కమంచికల్, లక్ష్మీపురం, పాండ్రేగుపల్లి, పాపట్‌పల్లి, సీతారాంపురం, తంగంపాడు, తీర్థాల, వెంకటగిరి, ట్రంకు రోడ్డు మొదలైనవి ఉన్నాయి.
ప్రార్థనా మందిరాలు
మార్చు- శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం
- గణేష్ దేవాలయం
- సాయిబాబా దేవాలయం
- రామాలయం
- మస్జిద్ - ఇ - బుర్హాన్
- మస్జిద్-ఎ-వహిదియా
రవాణా
మార్చుఇక్కడికి సమీపంలోని ఖమ్మం, మల్లెమడుగు ప్రాంతాలలో రైల్వే స్టేషన్లు, రోడ్డు కనెక్టివిటీ ఉంది.[3]
ఇతర వివరాలు
మార్చుబుర్హాన్పురంలోని రఘుపతినగర్ లో స్థానిక పార్కు ఉంది. ఇది ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరువబడి ఉంటుంది. ఈ పార్కులో వివిధ రకాల చెట్లు, పూలు ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 236 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "Burhanpuram Locality". www.onefivenine.com. Retrieved 2021-11-16.