బూడిద భిక్షమయ్య గౌడ్

ఆలేరు మాజీ శాసనసభ్యులు

బూడిద భిక్షమయ్య గౌడ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆలేరు నియోజకవర్గం నుండి 2009లో ఎమ్మెల్యేగా గెలిచాడు.

బూడిద భిక్షమయ్య గౌడ్
బూడిద భిక్షమయ్య గౌడ్


పదవీ కాలం
2009 - 2014
నియోజకవర్గం ఆలేరు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సువర్ణ
సంతానం ప్రవీణ్ కుమార్ గౌడ్, ప్రసన్నవాణి.
నివాసం పారుపల్లి: గ్రామం, గుండాల: మండలం, నల్లగొండ : జిల్లా.

జీవిత విశేషాలు

మార్చు

బూడిద భిక్షమయ్య యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలానికి చెందిన పారుపల్లి గ్రామానికి చెందినవారు.అతని తండ్రి సోమయ్య తల్లి సత్తమ్మ.అతని భార్య బి.సువర్ణ. వీరికి ఒక కుమారుడు ప్రవీణ్, ఒక కూతురు వాణి ప్రసన్న. బిక్షమయ్య ఎం.బి.ఎ. వరకు చదివాడు.టీచర్ ఉద్యోగం కాకినాడలో వచ్చినందున, చాలా దూరంలో ఉంది తల్లి ప్రేమ వెల్లనివ్వ లేదూ.[1] ఆలేరు శాసనసభ నియోజకవర్గం నుండి 2009లో శాసనసభ్యునిగాగా గెలిచాడు.2014 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున ఆలేరు నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా పోటీ చేసాడు.[2] భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్‌ అభ్యర్థిగా 2009 ఎన్నికల్లో గెలిచిన భిక్షమయ్య గౌడ్‌ ఆ తరువాత 2014, 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

పట్టుదల

మార్చు

సాదారణ గౌడ కులంలో పుట్టి యం.యల్.ఎ స్థాయికి ఎదిగిన నాయకుడు.

శాసనసభ్యునిగా

మార్చు

పదవులు

మార్చు
  • 2013 - నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు[3]
  • 2015 లో నల్లగొండ: జిల్లా కాంగ్రేస్ జిల్లా పార్టీ అద్యక్షునిగా నియమించింది.
  • 2019 మార్చి 26 - టీఆర్ఎస్ లో చేరిక[4][5]
  • 2022 ఏప్రిల్ 5 - బీజేపీలో చేరిక[6]
  • 2022 అక్టోబరు 20 టీఆర్ఎస్ లో చేరిక[7]

మూలాలు

మార్చు
  1. "udida Bikshamaiah Goud". Archived from the original on 2015-03-17. Retrieved 2015-07-10.
  2. Congress names 111 Assembly candidates for Telangana
  3. Sakshi (2 December 2013). "డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్?". Archived from the original on 5 April 2022. Retrieved 5 April 2022.
  4. The New Indian Express (27 March 2019). "Former Congress MLA inducted in TRS". Archived from the original on 5 April 2022. Retrieved 5 April 2022.
  5. Mana Telangana (26 March 2019). "వంద అబద్ధాలకు నిర్వచనం కోమటిరెడ్డి బ్రదర్స్: బూడిద". Archived from the original on 30 April 2021. Retrieved 30 April 2021.
  6. Andhra Jyothy (5 April 2022). "బీజేపీలో చేరిన టీఆర్ఎస్ నేత" (in ఇంగ్లీష్). Archived from the original on 5 April 2022. Retrieved 5 April 2022.
  7. "టీఆర్ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్". 20 October 2022. Archived from the original on 20 October 2022. Retrieved 20 October 2022.

ఇతర లింకులు

మార్చు