ప్రధాన మెనూను తెరువు

ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం

(ఆలేరు శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

నల్గొండ జిల్లా లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 7 మండలాలు ఉన్నాయి. ఇంతవరకు ఇక్కడి నుంచి ముగ్గురు మంత్రులు అయ్యారు. హోం మినిస్టర్ పదవి కూడా వచ్చింది. 2009లో భిక్షపతి గెలిచారు. ఇతనిది ఆలేరు.దగ్గర, గుండాల మండలం పారుపలి.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలుసవరించు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 97 Alair GEN గొంగిడి సునీత Female TRS 91737 Budida Bikshamaiah Male INC 60260
2009 97 Alair GEN బూడిద భిక్షమయ్య M INC 66905 Kallem Yadagiri Reddy M TRS 54003
2008 By Polls Alair (SC) Dr.Kududula Nagesh M TRS 45867 Mothuku Pally Narsimhulu M తె.దే.పా 41943
2004 291 Alair (SC) Dr. Kududula Nagesh M TRS 66010 Mothukupally Narsimhulu M తె.దే.పా 41185
1999 291 Alair (SC) Mothukupalli Narsimhulu M INC 55384 Dr. Kududula Nagesh M తె.దే.పా 47767
1994 291 Alair (SC) Mothkupally Narsimhulu M తె.దే.పా 69172 Dr. Nagesh Kududula M INC 30197
1989 291 Alair (SC) Mothkupalli Narsimhulu M IND 44953 Yadagi Basani Sunnam M తె.దే.పా 32472
1985 291 Alair (SC) Mothukupalli Narsimhulu M తె.దే.పా 49068 Chettupalli Kennedy M INC 12922
1983 291 Alair (SC) Mothkupalli Narsimhulu M IND 26589 Sallooru Poshiah M INC 18914
1978 291 Alair (SC) Salluri Pochaiah M INC(I) 36989 Patti Venkatramulu M JNP 17852
1972 284 Alair GEN Anreddy Punna Reddy M INC 24028 K. Yakubu Reddy M IND 16653
1967 284 Alair GEN A. P. Reddy M INC 22404 P. C. Reddy M CPI 11801
1962 293 Alair GEN Arutla Kamala Devi F CPI 18763 Anreddy Punna Reddy M INC 17094
1957 79 Alair GEN Arutla Kamala Devi F PDF 16581 Anreddy Punna Reddy M INC 12454


2004 ఎన్నికలుసవరించు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కె.నగేష్ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మోత్కుపల్లి నర్సిములుపై 24825 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. నగేష్‌కు 66010 ఓట్లు రాగా, నర్సిములు 41185 ఓట్లు పొందినాడు.

ఇవి కూడా చూడండిసవరించు