బృంద 2024లో విడుదలైన క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌ వెబ్ సిరీస్‌. యాడ్డింగ్ అడ్వర్టైజింగ్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై కొల్లా ఆశిష్ నిర్మించిన ఈ సిరీస్‌కు సూర్య మ‌నోజ్ వంగ‌ల దర్శకత్వం వహించాడు.[1] త్రిష, రవీంద్ర విజయ్, ఇంద్ర‌జీత్‌, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ టీజర్‌ను జులై 8న,[2] ట్రైలర్‌ను జులై 26న విడుదల చేసి, సిరీస్‌ను ఆగస్ట్ 2న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లో సోనీ లివ్ ఓటీటీలో విడుదలైంది.[3][4]

బృంద
జానర్క్రైమ్
థ్రిల్లర్
రచయితసూర్య మనోజ్ వంగల
ఛాయాగ్రహణంజై కృష్ణ
పద్మావతి మల్లాది
దర్శకత్వంసూర్య మనోజ్ వంగల
తారాగణంత్రిష, రవీంద్ర విజయ్
సంగీతంశక్తికాంత్‌ కార్తిక్‌
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సిరీస్‌లసంఖ్య
ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్రమేష్ చంద్
ప్రొడ్యూసర్
  • అవినాష్ కొల్లా
ఛాయాగ్రహణందినేష్‌ కె.బాబు
ఎడిటర్అన్వర్ అలీ
నిడివి45 నిమిషాలు
ప్రొడక్షన్ కంపెనీయాడ్డింగ్ అడ్వర్టైజింగ్ ఎల్‌ఎల్‌పి
విడుదల
వాస్తవ నెట్‌వర్క్సోనీ లివ్ ఓటీటీ

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: యాడ్డింగ్ అడ్వర్టైజింగ్ ఎల్‌ఎల్‌పి
  • నిర్మాత: కొల్లా ఆశిష్
  • కథ, దర్శకత్వం: సూర్య మ‌నోజ్ వంగ‌ల
  • సంగీతం: శక్తికాంత్‌ కార్తిక్‌
  • సినిమాటోగ్రఫీ: దినేష్‌ కె.బాబు
  • స్క్రీన్‌ప్లే: పద్మావతి మల్లాది
  • ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
  • మాటలు: జై కృష్ణ
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ చాంద్
  • కాస్ట్యూమ్ డిజైనర్: రజిని రాగ
  • పాటలు: రాకేందు మౌళి, శశాంక్ వెన్నెలకంటి, మామ సింగ్, లారా రోజ్

మూలాలు

మార్చు
  1. NT News (10 July 2024). "ఒళ్లు గగుర్పొడిచేలా బృంద". Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  2. 10TV Telugu (9 July 2024). "త్రిష ఫస్ట్ వెబ్ సిరీస్ 'బృంద' టీజర్ రిలీజ్.. మంచితో పోరాడాలి." (in Telugu). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Chitrajyothy (9 July 2024). "త్రిష టైటిల్‌ పాత్రలో క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్.. ఏ ఓటీటీలో, ఎప్పుడంటే?". Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  4. The Hindu (2 August 2024). "'Brinda' web series review: Trisha, Ravindra Vijay sparkle in this brooding, taut crime drama" (in Indian English). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  5. Chitrajyothy (16 October 2021). "'బృంద' సిరీస్‌లో త్రిష..!". Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=బృంద&oldid=4290941" నుండి వెలికితీశారు