బెంగుళూరు కోట
కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరంలో ఉన్న చారిత్రక కట్టడం
బెంగుళూరు కోట కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరంలో ఉన్న చారిత్రక కట్టడం. ఈ కట్టడాన్ని 1537లో విజయనగరసామ్రాజ్య రాజు కేంపే గౌడ నిర్మించాడు.[1]
బెంగుళూరు కోట | |
---|---|
బెంగుళూరు జిల్లా లో భాగం | |
కర్ణాటక, భారతదేశం | |
రకము | కోట |
స్థల సమాచారం | |
నియంత్రణ | భారత పురాతత్వ శాఖ |
పరిస్థితి | Fair |
స్థల చరిత్ర | |
కట్టిన సంవత్సరం | 1537 |
కట్టించింది | కేంపే గౌడ I |
చరిత్ర
మార్చు1537లో కేంపే గౌడ ఈ కోటను మట్టితో నిర్మించాడు. అనంతరం చిక్కదేవా వాడియర్ దీనికి కొంత మరమ్మతులు చేసాడు. 1761లో హైదర్ అలీ మట్టి రాళ్ల నుంచి రాతి బండలతో నిర్మించగా, 18వ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ అభివృద్ధి చేసాడు. 1791లో జరిగిన మూడవ మైసూర్ యుద్ధంలో బ్రిటిషు వాళ్ళు ఈ కోటను జైలుగా ఉపయోగించుకున్నారు.[2]
చిత్రమాలిక
మార్చు-
కెంపె గౌడ
-
కోటలోని బెంగళూరు ముట్టడి (1791)కి సంబంధించిన బ్రిటిష్ శిలా ఫలకం
మూలాలు
మార్చు- ↑ Madhukar, Jayanthi (18 October 2010). "Into B'lore's underbelly". Bangalore Mirror. Archived from the original on 2011-10-07. Retrieved 6 August 2019.
- ↑ Packe, Cathy (4 November 2006). "48 HOURS IN BANGALORE ; New flights make it easier to explore the elaborate architecture and spice markets of this buzzing Indian city". The Independent. Archived from the original on 25 January 2013. Retrieved 6 August 2019.
ఇతర లంకెలు
మార్చువికీమీడియా కామన్స్‌లో Bangalore Fortకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.