బెనిచంద్ర జమాటియా
బెనిచంద్ర జమాటియా (1930 – 14 డిసెంబర్ 2020) [2] త్రిపురి భారతీయ జానపద రచయిత, సాహిత్యవేత్త, త్రిపురలో సాహిత్యం, విద్యా రంగాలకు చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు. మొదటిసారిగా కోక్ బోరోక్ భాషలో పశ్చిమ బెంగాల్ బౌల్ గాన సంప్రదాయాన్ని పరిచయం చేసిన ఘనత ఆయనదే. [3] 2020లో ఆయనకు భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ (2020) లభించింది. [4] అతను 14 డిసెంబర్ 2020న తన స్వగృహంలో మరణించాడు.
బెనిచంద్ర జమాటియా | |
---|---|
జననం | 1930 త్రిపుర (సంస్థానంలో), బ్రిటిష్ ఇండియా |
మరణం | 2020 డిసెంబరు 14 | (వయసు 89–90)
వృత్తి | రచయిత, బౌల్ సింగర్ |
జీవిత భాగస్వామి | దుర్గామతి జమాటియా |
పిల్లలు | 9 |
పురస్కారాలు | పద్మశ్రీ (2020) |
జీవిత చరిత్ర
మార్చుబెనిచంద్ర జమాటియా త్రిపురలోని గోమతి జిల్లా మహారాణిలో పదసింగ్ జమాటియా, సుచిత్రలకు జన్మించారు. అతను చిన్నతనంలోనే అతని తల్లి కోక్బోరోక్ భాషలో పురాణాల కథలను అతనికి వివరించింది. అతను తన జీవితాన్ని వ్యవసాయం, పశువుల పెంపకం చెపట్టడం ద్వారా గడిపాడు.
అవార్డులు
మార్చు- పద్మశ్రీ (2020) [5]
మూలాలు
మార్చు- ↑ "Padma Shree Beni Chandra Jamatia breathed his last, Chief Minister condoles says it's a great loss for the state". Retrieved 14 December 2020.[permanent dead link]
- ↑ Emma (2020-12-14). "Benichandra Jamatia Funeral, Obituary, Bio, Death". Funeral Near Me (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-12-25. Retrieved 2021-12-25.
- ↑ "Tripura tribal folk writer Benichandra Jamatia accorded Padma Shri award". The Indian Express (in ఇంగ్లీష్). 2020-01-26. Retrieved 2021-12-25.
- ↑ "Sushma Swaraj | Arun Jaitley: Arun Jaitley, Sushma Swaraj, George Fernandes given Padma Vibhushan posthumously. Here's full list of Padma award recipients". The Economic Times. Retrieved 2021-12-25.
- ↑ "Tripura: Padma Shri awardee Beni Chandra Jamatia passes away". thenortheasttoday.com. 2020-12-14. Archived from the original on 2021-12-25. Retrieved 2021-12-25.