బెపోటాస్టిన్

అలెర్జీ కాన్జూక్టివిటిస్ చికిత్సకు కంటి చుక్కగా ఉపయోగించే ఔషధం

బెపోటస్టిన్, ఇతర బ్రాండ్ పేర్లతో బెప్రెవే విక్రయించబడుతోంది. ఇది అలెర్జీ కాన్జూక్టివిటిస్ చికిత్సకు కంటి చుక్కగా ఉపయోగించే ఔషధం.[1] నోటిద్వారా ఇది అలెర్జీ రినిటిస్ (గవత జ్వరం), దద్దుర్లు కోసం ఉపయోగించవచ్చు.[2]

బెపోటాస్టిన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
4-[4-[(4-క్లోరోఫెనిల్)-పిరిడిన్-2-యల్మెథాక్సీ]పిపెరిడిన్-1-యల్]బ్యూటానోయిక్ ఆమ్లం
Clinical data
వాణిజ్య పేర్లు బెప్రెవే
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ International Drug Names
MedlinePlus a610012
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి -only (CA) Prescription only
Routes ఓరల్, కంటి చుక్కలు
Pharmacokinetic data
Bioavailability అధిక (నోటి)
కనిష్ట (సమయోచిత)
Protein binding ~55%
Excretion మూత్రపిండము (75–85)
Identifiers
CAS number 125602-71-3 ☒N
ATC code None
PubChem CID 2350
DrugBank DB04890
ChemSpider 2260 checkY
UNII HYD2U48IAS checkY
KEGG D09705 checkY
ChEBI CHEBI:71204 ☒N
ChEMBL CHEMBL1201758 ☒N
Chemical data
Formula C21H25ClN2O3 
  • Clc1ccc(cc1)C(OC2CCN(CCCC(=O)O)CC2)c3ncccc3
  • InChI=1S/C21H25ClN2O3/c22-17-8-6-16(7-9-17)21(19-4-1-2-12-23-19)27-18-10-14-24(15-11-18)13-3-5-20(25)26/h1-2,4,6-9,12,18,21H,3,5,10-11,13-15H2,(H,25,26) checkY
    Key:YWGDOWXRIALTES-UHFFFAOYSA-N checkY

 ☒N (what is this?)  (verify)

కంటి చికాకు, తలనొప్పి, మూసుకుపోయిన ముక్కు వంటివి సాధారణ దుష్ప్రభావాలు.[3] గర్భధారణలో హాని ఉన్నట్లు రుజువు లేనప్పటికీ, అటువంటి ఉపయోగం బాగా అధ్యయనం చేయబడలేదు.[3][4] ఇది యాంటిహిస్టామైన్, మాస్ట్ సెల్ స్టెబిలైజర్.[1]

బెపోటస్టైన్ 2000లో జపాన్, 2009లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][3] యునైటెడ్ స్టేట్స్‌లో 2022 నాటికి కళ్ళకు 5 మి.లీ.ల ధర 70 అమెరికన్ డాలర్లు.[5]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Bepotastine Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2021. Retrieved 24 November 2021.
  2. 2.0 2.1 Leung, Donald Y. M.; Sampson, Hugh; Geha, Raif; Szefler, Stanley J. (13 October 2010). Pediatric Allergy: Principles and Practice E-Book (in ఇంగ్లీష్). Elsevier Health Sciences. ISBN 978-1-4377-3778-3. Archived from the original on 11 January 2022. Retrieved 9 January 2022.
  3. 3.0 3.1 3.2 "DailyMed - BEPOTASTINE BESILATE solution/ drops". dailymed.nlm.nih.gov. Archived from the original on 11 January 2022. Retrieved 9 January 2022.
  4. "Bepotastine ophthalmic (Bepreve) Use During Pregnancy". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 25 October 2021. Retrieved 9 January 2022.
  5. "Bepotastine Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Archived from the original on 23 August 2016. Retrieved 9 January 2022.