బెరీలియం సల్ఫైట్

(బెరీలియం సల్ఫైటు నుండి దారిమార్పు చెందింది)

బెరీలియం సల్ఫైట్ ఒక రసాయన సంయోగపదార్థం. బెరీలియం సల్ఫైట్ ఒక అకర్బన రసాయన సంయోగపదార్థం.బెరీలియం, సల్ఫర్, ఆక్సిజన్ మూలకాల పరమాణు సమ్మేళనం వలన ఈ సంయోగపదార్థం నిర్మాణ మైఉన్నది. బెరీలియం సల్ఫైట్ అనునది సల్ఫ్యురస్ ఆమ్లం యొక్క బెరీలియం లవణం.ఇది సులభంగా, త్వరగా ఆక్సిజన్ తో ఆక్సీకరణ చెందటం వలన బెరీలియం సల్ఫేట్ ఏర్పడుతుంది[1] .

బెరీలియం సల్ఫైట్
పేర్లు
IUPAC నామము
Beryllium sulfite
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య
SMILES [Be+2].[O-]S([O-])=O
  • InChI=1/Be.H2O3S/c;1-4(2)3/h;(H2,1,2,3)/q+2;/p-2

ధర్మములు
BeSO3
మోలార్ ద్రవ్యరాశి 89.075 g/mol
ప్రమాదాలు
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 0.002 mg/m3
C 0.005 mg/m3 (30 minutes), with a maximum peak of 0.025 mg/m3 (as Be)
REL (Recommended)
Ca C 0.0005 mg/m3 (as Be)
IDLH (Immediate danger)
Ca [4 mg/m3 (as Be)]
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

ఉత్పత్తి

మార్చు

బెరిలీయం మూలకం సల్ఫ్యురస్ ఆమ్లంతో రసాయనచర్య జరపడం వలన బెరీలియం సల్ఫైట్ ఉత్పత్తి అగుచున్నది.బెరీలియం సల్ఫైట్ గురించి అతితక్కువగా అధ్యాయనం, పరిశోధనలు 19 శతాబ్దిలో కొంతవరకు జరిగింది.ఈఈ సంయోగపదార్థంగురించిన భౌతిక, రసాయన చర్యలగురించిన పూర్తి సమాచారం అందుబాటులో లేదు[2]

భౌతిక దర్మాలు

మార్చు

బెరీలియం సల్ఫైట్ అణుభారం 89.075 గ్రాములు/మోల్.[3] ఈ సంయోగ పదార్థం రసాయన సంకేతపదం BeSO3[3]. టెట్రా హైడ్రేట్ బెరీలియం సల్ఫైట్ (నాలుగు జలాణువులను కలిగిన) యొకా అణుభారం 161.1365 గ్రాములు/మోల్[4]

ఇవికూడాచూడండి

మార్చు

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. "Beryllium sulfite". ticplchemicals.com. Retrieved 2015-10-09.[permanent dead link]
  2. "Beryllium Sulfite" (PDF). srdata.nist.gov. Retrieved 2015-10-09.
  3. 3.0 3.1 "Beryllium Sulfite". endmemo.com. Retrieved 2015-10-09.
  4. "Beryllium Sulfite Tetrahydrate". endmemo.com. Retrieved 2015-10-09.