ఆల్చిప్ప

మోళ్ళుస్కస్ తరగతి
(బైవాల్వియా నుండి దారిమార్పు చెందింది)

ఆల్చిప్పలు మొలస్కా జాతికి చెందిన జంతువులు. ఇవి బైవాల్వియా తరగతికి చెందినవి. ఈ తరగతిని పెలిసిపోడా అని కూడా పిలుస్తారు. వీటికి ద్విపార్శ్వ సౌష్టవం కలిగిన రెండు భాగాలు కలిగిన కర్పరాలు ఉంటాయి. ఈ తరగతిలో సుమారు 30,000 జాతులు ఉన్నాయి.

ఆల్చిప్పలు
Temporal range: కాంబ్రియన్ - Recent
Haeckel Acephala.jpg
"Acephala" from Ernst Haeckel's Kunstformen der Natur, 1904
Scientific classification
Kingdom
Phylum
Class
బైవాల్వియా

ఉపతరగతులు

Anomalosdesmata
Cryptodonta
Heterodonta
Paleoheterodonta
Palaeotaxodonta
Pteriomorphia

ఆల్చిప్పలు నీటిలో నివసించే జీవులు. ఇవి సముద్రంలోను, మంచి నీటి ఆవాసాలలోను నివసిస్తాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=ఆల్చిప్ప&oldid=3032196" నుండి వెలికితీశారు