బోసుటినిబ్

ఔషధం

బోసుటినిబ్ అనేది దీర్ఘకాలిక మైలోజెనస్ లుకేమియా చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ప్రత్యేకంగా ఇది ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ పాజిటివ్ కేసులకు ఉపయోగించబడుతుంది.[1] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[1]

బోసుటినిబ్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
4-[(2,4-dichloro-5-methoxyphenyl)amino]-6-methoxy-7-[3-(4-methylpiperazin-1-yl)propoxy]quinoline-3-carbonitrile
Clinical data
వాణిజ్య పేర్లు బోసులిఫ్
లైసెన్స్ సమాచారము EMA:[[[:మూస:EMA-EPAR]] Link]US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) POM (UK) -only (US) Rx-only (EU)
Routes నోటిద్వారా
Pharmacokinetic data
Protein binding 94–96%
మెటాబాలిజం సివైపి3ఎ4 ద్వారా, క్రియారహిత జీవక్రియలకు
అర్థ జీవిత కాలం 22.5±1.7 గంటలు
Excretion మలం (91.3%), మూత్రపిండాలు (3%)
Identifiers
CAS number 380843-75-4 ☒N
ATC code L01EA04
PubChem CID 5328940
IUPHAR ligand 5710
DrugBank DB06616
ChemSpider 4486102 checkY
UNII 5018V4AEZ0 checkY
KEGG D03252
ChEBI CHEBI:39112 checkY
ChEMBL CHEMBL288441 checkY
Chemical data
Formula C26H29Cl2N5O3 
  • Clc1c(OC)cc(c(Cl)c1)Nc4c(C#N)cnc3cc(OCCCN2CCN(CC2)C)c(OC)cc34
  • InChI=1S/C26H29Cl2N5O3/c1-32-6-8-33(9-7-32)5-4-10-36-25-13-21-18(11-24(25)35-3)26(17(15-29)16-30-21)31-22-14-23(34-2)20(28)12-19(22)27/h11-14,16H,4-10H2,1-3H3,(H,30,31) checkY
    Key:UBPYILGKFZZVDX-UHFFFAOYSA-N checkY

 ☒N (what is this?)  (verify)

ఈ మందు వలన అతిసారం, దద్దుర్లు, వికారం, అలసట, కాలేయ సమస్యలు, శ్వాసకోశ సంక్రమణం, జ్వరం, తలనొప్పి వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] ఎముక మజ్జ అణిచివేత, గుండె నష్టం, వాపు, మూత్రపిండాల సమస్యలు వంటివి ఇతర దుష్ప్రభావాలు ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[1]

బోసుటినిబ్ 2012లో యునైటెడ్ స్టేట్స్, 2013లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1][2] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 4 వారాల చికిత్సకు 2021 నాటికి NHSకి దాదాపు £3,400 ఖర్చవుతుంది.[3] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం సుమారు 17,000 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "DailyMed - BOSULIF- bosutinib monohydrate tablet, film coated". dailymed.nlm.nih.gov. Archived from the original on 25 March 2021. Retrieved 11 January 2022.
  2. "Bosulif". Archived from the original on 14 November 2021. Retrieved 11 January 2022.
  3. BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1015. ISBN 978-0857114105.
  4. "Bosulif Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 22 January 2021. Retrieved 11 January 2022.