బ్రాసికేసి (Brassicaceae) పుష్పించే మొక్కలలో కాబేజీ కుటుంబం.

బ్రాసికేసి
Winter Cress (Barbarea vulgaris)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
బ్రాసికేసి

ప్రజాతులు

See text.

దీనికి ఈ పేరు బ్రాసికా ప్రజాతి మూలంగా వచ్చినది. దీనినే క్రుసిఫెరె (Cruciferae) అని కూడా పిలిచేవారు. దీని పుష్పాలకు గల నాలుగు పెటల్స్ శిలువ ఆకారంలో అమర్చబడి ఉండడం వలన ఆ పేరు వచ్చింది.

ఇందులోని 330 పైగా ప్రజాతులలో సుమారు 3,700 జాతుల మొక్కలున్నాయి. ఈ కుటుంబంలో కాబేజీ, కాలీఫ్లవరు, ఆవాలు మొదలైనవి ప్రముఖమైనవి.