భక్త శబరి
భక్త శబరి 1960 జూలై 15న విడుదలైన తెలుగు సినిమా. సుఖీభవ ప్రొడక్షన్స్ పతాకంపై బి.ఆర్.నాయుడు నిర్మించిన ఈ సినిమాకు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, పండరీ బాయి లు ప్రధాన తారాగణంగా నటిందిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]
భక్త శబరి (1960 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చిత్రపు నారాయణమూర్తి |
---|---|
తారాగణం | శోభన్ బాబు, నాగయ్య , పండరీబాయి |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | సుఖీభవ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- శోభన్‌బాబు
- పండరీబాయి
- చిత్తూరు వి. నాగయ్య
- హరనాథ్
- జి. రామకృష్ణ
- ఆర్.నాగేశ్వరరావు
- రాజశ్రీ
- మీనా కుమారి
- రమాదేవి
- లక్ష్మి కిరణం
- ఎ.వి. సుబ్బారావు
- ఎం.వి.ఎన్.
- చారి
- కోటేశ్వరరావు
- మల్లాది సత్యనారాయణ
- చదలవాడ కుటుంబరావు
- బొడ్డపాటి
- బి. పద్మనాభం
- మోహన్‌దాస్
- అల్లు రామలింగయ్య
- ఎ.వి. సుబ్బారావు జూనియర్
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
- స్టూడియో: సుఖిబవ
- నిర్మాత: బి.ఆర్. నాయుడు;
- ఛాయాగ్రాహకుడు: కె.వి.ఎస్. రెడ్డి, మాధవ్ బల్బులే;
- ఎడిటర్:ఎం.ఎ/. పెరుమాళ్, శివరాజ్;
- స్వరకర్త: పెండ్యాల నాగేశ్వరరావు;
- గేయ రచయిత: పాలగుమ్మి పద్మరాజు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, కె. వద్దాది, మల్లాది రామకృష్ణ శాస్త్రి
- అతిథి స్వరూపం: K.V.S. రెడ్డి
- కథ: పాలగుమ్మీ పద్మరాజు;
- సంభాషణ: పాలగుమ్మీ పద్మరాజు
- గాయకుడు: పి.సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.బి. శ్రీనివాస్, కె. జమునా రాణి, పిఠాపురం నాగేశ్వరరావు, సరోజిని, మల్లిక్ (సింగర్), రాధా జయలక్ష్మి
- ఆర్ట్ డైరెక్టర్: ఎస్.వాలి, బి. చలం;
- డాన్స్ డైరెక్టర్: వెంపటి
పాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు | ||
---|---|---|---|---|---|
1. | ఓ వన్నె వన్నెల చిన్నారీ నీ మోము చూడ వేడుకా | మల్లాది | పెండ్యాల | ఘంటసాల | |
2. | రామా మనోమోహనా రారా మారనమ | మల్లాది | పెండ్యాల | రాధా జయలక్ష్మి |
3.ఏమి రామకథ శబరి శబరి ఏది మరియొక సారి, రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం. పి. బి.శ్రీనివాస్
4.కూరిమి తమ్మునితో బంగారు బొమ్మఏమి రామకథ, రచన:దేవులపల్లి, గానం.పి.సుశీల
5.చల్లగ మమ్మెలు శబరి గంగమ్మ , రచన: వడ్డాది, గానం.మల్లిక్ బృందం
6.నిను చూచునందాక కన్నుల వెలుగొందేనా కన్నతండ్రి, రచన:దేవులపల్లి , గానం.పి.సుశీల
7 నీల మేఘశ్యామ రామ నీల మేఘశ్యామా, రచన: పాలగుమ్మి పద్మరాజు, గానం.పి బి శ్రీనివాస్, పి.సుశీల
8.పండిన దేహమందు పరిపక్వత చెందిన(పద్యం), రచన: పద్మారాజు, గానం.మల్లిక్
9.మారాలి మారాలి మన తీరులు నేరాలు మానాలి , రచన: వడ్డాది, గానం.పి.సుశీల , పి.బి.శ్రీనివాస్ బృందం
10.మోము చూడ వేడుక నీ గోము చూడ వేడుక, రచన: మల్లాది, గానం.ఘంటసాల.
11.రానైయున్నాడు శ్రీహరి రానైయున్నాడు, రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం.పి.బి.శ్రీనివాస్ బృందం
12.ఆలుమగల మీర అన్యోన్యంగా నుండి (పద్యం), రచన:పాలగుమ్మి పద్మరాజు, గానం.పి.సుశీల
13.తల్లి నా అపరాధం ఏదైనా కద్దా(పద్యం) రచన:పాలగుమ్మి పద్మరాజు, గానం.పి.సుశీల
14.దుడుకుతనం కూడదు దుందుడుకుతనం కూడదు, రచన: వడ్డాది, గానం.కె.జమునా రాణి , పిఠాపురం నాగేశ్వరరావు
15.భవ తారక తారకనామా హరే అవనీతన యాదనా , రచన:పద్మరాజు, గానం.పి సుశీల , మల్లిక్
16.హూ...హు...హు... సాగిలి జోతలు నీకివే కాళికా జే జే, రచన: పాలగుమ్మి పద్మరాజు, గానం.పి.సుశీల బృందం.
మూలాలు
మార్చు- ↑ "Bhaktha Sabari (1960)". Indiancine.ma. Retrieved 2021-06-02.
. 2 ఘంటసాల గళామ్రుతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.