భక్త పోతన (1966 సినిమా)

(భక్త పోతన(1966 సినిమా) నుండి దారిమార్పు చెందింది)

మహాకవి పోతన జీవితగాధ ఇతివృత్తంగా 1942లో వచ్చిన సినిమా ను మళ్ళీ 1966లో తీశారు. ఈ చిత్రం 1966, ఆగస్టు 5న విడుదలైంది.[1] 1942లో పోతనగా నటించిన చిత్తూరు నాగయ్య ఈ సినిమాలో ఒక చిన్నపాత్ర (వ్యాసమహర్షిగా)పోషించడం విశేషం.

భక్త పోతన
(1966 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం గుత్తా రామినీడు
కథ సముద్రాల రాఘవాచార్య
తారాగణం గుమ్మడి వెంకటేశ్వరరావు,
అంజలీదేవి,
ఎస్వీ. రంగారావు
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
గీతరచన సముద్రాల రాఘవాచార్య, ఆరుద్ర, కొసరాజు, సి.నారాయణరెడ్డి, సముద్రాల రామానుజాచార్య
సంభాషణలు దాసం గోపాలకృష్ణ
నిర్మాణ సంస్థ భారత్ ఫిల్మ్స్
భాష తెలుగు

ఈ సినిమాలో గుమ్మడి వెంకటేశ్వరరావు పోతనగా నటించగా సావిత్రి సరస్వతీదేవిగా నటించింది. రావుగోపాలరావు, శారద, అంజలీదేవి ఇతర నటులు.




పాటల జాబితా

మార్చు

అందెలు పలికేనులే నా , రచన: సి.నారాయణ రెడ్డి , గానం.ఎస్.జానకి .

జయం జయం మనకు, రచన: కొసరాజు ,గానం . పి. బి.శ్రీనివాస్ బృందం

నిన్నే కోరేనురా చెలియా, రచన: సముద్రాల సీనియర్, గానం.పి సుశీల బృందం

నీదయ రాదా నిరుపమ రామా , రచన: సముద్రాల జూనియర్, గానం.ప్రతివాద భయంకర శ్రీనివాస్, బృందం

పట్టి విడువరాదు నాచేయి , రచన: సముద్రాల సీనియర్, గానం.పి.బి.శ్రీనివాస్ బృందం

శరణము నీవే సీతమ్మ , రచన: సముద్రాల సీనియర్, గానం.పి.లీల

శ్రావణ మేఘాలు కూరిమి భావాలు , రచన: ఆరుద్ర , గానం.పులపాక సుశీల , ఘంటసాల, పి.బి.శ్రీనివాస్

సర్వమంగళనామా రామా , రచన: సముద్రాల సీనియర్, గానం.పి . బి.శ్రీనివాస్ బృందం .

పద్యాలు

మార్చు

అలవైకుంఠపురంబులో , రచన: బమ్మెర పోతన, గానం.పి బి.శ్రీనివాస్

కవిరాజు కంఠంబు, రచన: శ్రీనాదకవి, గానం.ఘంటసాల కోరస్

బాలరసాల సాల , రచన: బమ్మెర పోతన, గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ

శారద నీరదేందు ఘనసారా , రచన: బమ్మెర పోతన, గానం.పి .బి.శ్రీనివాస్

శ్రీకైవల్య పదంబు, రచన: బమ్మెర పోతన, గానం.పి.బి శ్రీనివాస్

కాసికా విశ్వేసు కలసే వీరారెడ్డి , రచన: శ్రీనాథకవి, గానం.ఘంటసాల

కాటుక కంటినీరు , రచన: బమ్మెర పోతన, గానం.పి.బి.శ్రీనివాస్

కుళ్ళాయుంచితి కోక చుట్టితి, రచన: శ్రీనాధకవి , గానం.ఘంటసాల

ఘన యమునా నది , రచన: శ్రీనాధకవి , గానం.ఘంటసాల

జన నాదోత్తమ దేవరాయ , రచన: శ్రీనాథకవి , గానం.ఘంటసాల

జోటీ భారతి యార్భటిన్ , రచన: శ్రీనాథకవి , గానం.ఘంటసాల

డంబు చూపి ధరాతలమ్ము పై , గానం.మాధవపెద్ది సత్యం

ధీనారా టంకాల తీర్థమాడించితి , రచన: శ్రీనాథకవి, గానం.ఘంటసాల

పలికెడిది భాగవతమట , రచన: బమ్మెర పోతన, గానం.పి.బి.శ్రీనివాస్

శ్రీమన్ మహా మంగళా కాదు శ్రీ ,(దండకం), రచన: బమ్మెర పోతన, గానం.పి.బి శ్రీనివాస్

సర్వజ్ఞ నామదేయము , రచన: శ్రీనాథకవి , గానం.ఘంటసాల

అంబ నవాంబు జోజ్వాల , గానం.పి.బి.శ్రీనివాస్

సరస్వతి నమస్తుభ్యం వరదే (శ్లోకం), గానం.పి.బి.శ్రీనివాస్

మూలాలు

మార్చు
  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 19.
  • http://www.imdb.com/title/tt0317152/
  • ఘంటసాల గళామ్రుతమ్ , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు, పద్యాలు.