భక్త పోతన (1966 సినిమా)
మహాకవి పోతన జీవితగాధ ఇతివృత్తంగా 1942లో వచ్చిన సినిమా ను మళ్ళీ 1966లో తీశారు. ఈ చిత్రం 1966, ఆగస్టు 5న విడుదలైంది.[1] 1942లో పోతనగా నటించిన చిత్తూరు నాగయ్య ఈ సినిమాలో ఒక చిన్నపాత్ర (వ్యాసమహర్షిగా)పోషించడం విశేషం.
భక్త పోతన (1966 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | గుత్తా రామినీడు |
కథ | సముద్రాల రాఘవాచార్య |
తారాగణం | గుమ్మడి వెంకటేశ్వరరావు, అంజలీదేవి, ఎస్వీ. రంగారావు |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య, ఆరుద్ర, కొసరాజు, సి.నారాయణరెడ్డి, సముద్రాల రామానుజాచార్య |
సంభాషణలు | దాసం గోపాలకృష్ణ |
నిర్మాణ సంస్థ | భారత్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఈ సినిమాలో గుమ్మడి వెంకటేశ్వరరావు పోతనగా నటించగా సావిత్రి సరస్వతీదేవిగా నటించింది. రావుగోపాలరావు, శారద, అంజలీదేవి ఇతర నటులు.
పాటల జాబితా
మార్చుఅందెలు పలికేనులే నా , రచన: సి.నారాయణ రెడ్డి , గానం.ఎస్.జానకి .
జయం జయం మనకు, రచన: కొసరాజు ,గానం . పి. బి.శ్రీనివాస్ బృందం
నిన్నే కోరేనురా చెలియా, రచన: సముద్రాల సీనియర్, గానం.పి సుశీల బృందం
నీదయ రాదా నిరుపమ రామా , రచన: సముద్రాల జూనియర్, గానం.ప్రతివాద భయంకర శ్రీనివాస్, బృందం
పట్టి విడువరాదు నాచేయి , రచన: సముద్రాల సీనియర్, గానం.పి.బి.శ్రీనివాస్ బృందం
శరణము నీవే సీతమ్మ , రచన: సముద్రాల సీనియర్, గానం.పి.లీల
శ్రావణ మేఘాలు కూరిమి భావాలు , రచన: ఆరుద్ర , గానం.పులపాక సుశీల , ఘంటసాల, పి.బి.శ్రీనివాస్
సర్వమంగళనామా రామా , రచన: సముద్రాల సీనియర్, గానం.పి . బి.శ్రీనివాస్ బృందం .
పద్యాలు
మార్చుఅలవైకుంఠపురంబులో , రచన: బమ్మెర పోతన, గానం.పి బి.శ్రీనివాస్
కవిరాజు కంఠంబు, రచన: శ్రీనాదకవి, గానం.ఘంటసాల కోరస్
బాలరసాల సాల , రచన: బమ్మెర పోతన, గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ
శారద నీరదేందు ఘనసారా , రచన: బమ్మెర పోతన, గానం.పి .బి.శ్రీనివాస్
శ్రీకైవల్య పదంబు, రచన: బమ్మెర పోతన, గానం.పి.బి శ్రీనివాస్
కాసికా విశ్వేసు కలసే వీరారెడ్డి , రచన: శ్రీనాథకవి, గానం.ఘంటసాల
కాటుక కంటినీరు , రచన: బమ్మెర పోతన, గానం.పి.బి.శ్రీనివాస్
కుళ్ళాయుంచితి కోక చుట్టితి, రచన: శ్రీనాధకవి , గానం.ఘంటసాల
ఘన యమునా నది , రచన: శ్రీనాధకవి , గానం.ఘంటసాల
జన నాదోత్తమ దేవరాయ , రచన: శ్రీనాథకవి , గానం.ఘంటసాల
జోటీ భారతి యార్భటిన్ , రచన: శ్రీనాథకవి , గానం.ఘంటసాల
డంబు చూపి ధరాతలమ్ము పై , గానం.మాధవపెద్ది సత్యం
ధీనారా టంకాల తీర్థమాడించితి , రచన: శ్రీనాథకవి, గానం.ఘంటసాల
పలికెడిది భాగవతమట , రచన: బమ్మెర పోతన, గానం.పి.బి.శ్రీనివాస్
శ్రీమన్ మహా మంగళా కాదు శ్రీ ,(దండకం), రచన: బమ్మెర పోతన, గానం.పి.బి శ్రీనివాస్
సర్వజ్ఞ నామదేయము , రచన: శ్రీనాథకవి , గానం.ఘంటసాల
అంబ నవాంబు జోజ్వాల , గానం.పి.బి.శ్రీనివాస్
సరస్వతి నమస్తుభ్యం వరదే (శ్లోకం), గానం.పి.బి.శ్రీనివాస్
మూలాలు
మార్చు- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 19.
- http://www.imdb.com/title/tt0317152/
- ఘంటసాల గళామ్రుతమ్ , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు, పద్యాలు.