భట్టుగూడం (బీబీనగర్)
ఈ గ్రామం - "భట్టుగూడం (బీబీనగర్)" - పేరు సంబంధిత మండలం పేజీలో లేదు. ఈ పేజీలో ఉన్న సమాచారం సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. లేదా మండలం పేజీలో ఈ గ్రామం వేరే పేరుతో ఉందేమో చూసి, ఉంటే... ఈ రెండు పేజీలను విలీనం చెయ్యాలి |
భట్టుగూడం, నల్గొండ జిల్లా, బీబీనగర్ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 508126.
భట్టుగూడం | |
— రెవిన్యూ గ్రామం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | నల్గొండ |
మండలం | బీబీనగర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
భట్టుగూడం గ్రామం భువనగిరి డివిజన్లో గ్రామ పంచాయితి. హైదరాబాదు - వరంగల్ మార్గంలో హైదరాబాదుకు 45 కి.మీ, బీబీనగర్ నుండి దక్షిణం దిక్కుకు లోపలికి సుమారు 9 కి.మీ. దూరంలో ఉంది. మూసీ నది ఈ గ్రామం నకు సమీపం నుండి పోతుంది. పూర్వం ఈ ఊరు చినరావలపల్లి గ్రామ పంచాయితిలో ఉండేది.
గ్రామ జనాభా
మార్చుఈ గ్రామంలో సుమారుగా మూడు వేల మంది జనాభా కలరు. అందులో సుమారుగా పదిహేను వందల ఓటర్లు ఉన్నారు.
వ్యవసాయం
మార్చువరి, జొన్న, ఆముదం, సజ్జ. హైదరాబాదుకు దగ్గరగా ఉండటం వల్ల పాల వ్యాపారం బాగా జరుగుతుంది. ఈ గ్రామంలో ఒక చెరువు ఉంది. ప్రతి సంవత్సరం ఎండా కాలంలో దీనిలో చేపలు పడతారు. లారీల కమానం హైదరాబాదుకు కొంచవోతరు.