భరత్ సింగ్ కుష్వా
భరత్ సింగ్ కుష్వా (జననం 4 సెప్టెంబర్ 1970) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు మధ్యప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గ్వాలియర్ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
భరత్ సింగ్ కుష్వా | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | వివేక్ నారాయణ్ షెజ్వాల్కర్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | గ్వాలియర్ | ||
పదవీ కాలం 2013 – 2023 | |||
ముందు | మదన్ కుష్వాః | ||
తరువాత | సాహబ్ సింగ్ గుర్జార్ | ||
నియోజకవర్గం | గ్వాలియర్ రూరల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | దంగియా పురా, గ్వాలియర్, మధ్యప్రదేశ్, భారతదేశం | 1970 సెప్టెంబరు 4||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | గుడ్డి బాయి | ||
మూలం | [1] |
రాజకీయ జీవితం
మార్చుభరత్ సింగ్ కుష్వా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో గ్వాలియర్ రూరల్ శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత జరిగిన 2018 ఎన్నికలలో గెలిచి, 2023 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయాడు.[2]
భరత్ సింగ్ కుష్వా 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గ్వాలియర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ పాఠక్ పై 70,210 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5]
మూలాలు
మార్చు- ↑ TV9 Bharatvarsh (5 June 2024). "ग्वालियर लोकसभा सीट से जीतने वाले बीजेपी के भरत सिंह कुशवाह कौन हैं? जानिए अपने सांसद को". Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ India Today (3 December 2023). "Gwalior Rural Assembly Election Results 2023 Highlights: INC's Sahab Singh Gurjar with 79841 defeats BJP's Bharat Singh Kushwah" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
- ↑ TimelineDaily (6 June 2024). "Bharat Singh Kushwah Triumphs In BJP Stronghold Gwalior Lok Sabha Seat" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
- ↑ The Hindu (4 June 2024). "Bharat Singh Kushwah , BJP candidate bio : Assets , Total Income , Liabilities , Criminal Cases and other details" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
- ↑ The Times of India (4 June 2024). "Bharat Singh Kushwah, Bharatiya Janata Party Representative for Gwalior, Madhya Pradesh - Candidate Overview | 2024 Lok Sabha Elections". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.