వివేక్ షెజ్వాల్కర్

వివేక్ నారాయణ్ షెజ్వాల్కర్ (జననం 13 జూన్ 1947) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గ్వాలియర్ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

వివేక్ షెజ్వాల్కర్‌

పదవీ కాలం
23 మే 2019 – 4 జూన్ 2024
ముందు నరేంద్ర సింగ్ తోమార్
తరువాత భరత్ సింగ్ కుష్వా
నియోజకవర్గం గ్వాలియర్

గ్వాలియర్ మేయర్
పదవీ కాలం
2005 – 2010
తరువాత మేయర్
పదవీ కాలం
2015 – 2019
తరువాత శోభా సికర్వార్

వ్యక్తిగత వివరాలు

జననం (1947-06-13) 1947 జూన్ 13 (వయసు 77)
బొంబాయి, బొంబాయి ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా[1]
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు నరేన్ కృష్ణారావు షెజ్వాల్కర్, విమల
జీవిత భాగస్వామి నీలిమా షెజ్వాల్కర్
సంతానం 2
నివాసం గ్వాలియర్, మధ్యప్రదేశ్, భారతదేశం
పూర్వ విద్యార్థి జివాజీ విశ్వవిద్యాలయం
వృత్తి సామాజిక కార్యకర్త
మూలం [1]

రాజకీయ జీవితం

మార్చు

వివేక్ షెజ్వాల్కర్‌ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2005 నుండి 2010 వరకు & 2015 నుండి 2019 వరకు రెండుసార్లు గ్వాలియర్ మేయర్‌గా పని చేశాడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గ్వాలియర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ సింగ్ పై 1,46,842 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4][5]

మూలాలు

మార్చు
  1. "Vivek Narayan Shejwalkar". National Portal of India. Retrieved 22 March 2020.
  2. "Gwalior Election Result 2019: BJP candidate Vivek Shejwalker wins by a margin of 146842 votes" (in ఇంగ్లీష్). 23 May 2019. Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
  3. The Times of India (7 April 2019). "Lok Sabha elections: 3 new faces in BJP's 3rd list for MP, Natthan to take on Nakul". Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
  4. "Shall work to include Gwalior in Smart City project: Shejwalkar". 11 January 2015. Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
  5. The Times of India (12 April 2019). "Lok Sabha elections: RSS stamp on BJP ticket distribution in Madhya Pradesh". Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.