భలేరాజా
కె. షణ్ముగం దర్శకత్వంలో 1977లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా
భలేరాజా 1977, సెప్టెంబరు 9న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఎం.ఎ.సి. ఫిల్మ్స్ పతాకంపై ఎం. అరుళ్ సెల్వం నిర్మాణ సారథ్యంలో కె. షణ్ముగం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివకుమార్, కమల్ హాసన్, జయసుధ, ఫటాఫట్ జయలక్ష్మి, శ్రీప్రియ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[2][3]
భలేరాజా | |
---|---|
దర్శకత్వం | కె. షణ్ముగం |
రచన | కె. షణ్ముగం |
నిర్మాత | ఎం. అరుళ్ సెల్వం |
తారాగణం | శివకుమార్ కమల్ హాసన్ జయసుధ ఫటాఫట్ జయలక్ష్మి శ్రీప్రియ |
ఛాయాగ్రహణం | పిఎన్ సుందరం |
కూర్పు | ఎం.ఎస్. మణి |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | ఎం.ఎ.సి. ఫిల్మ్స్ |
విడుదల తేదీ | సెప్టెంబరు 9, 1977 |
సినిమా నిడివి | 144 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- శివకుమార్
- కమల్ హాసన్
- జయసుధ
- ఫటాఫట్ జయలక్ష్మి
- శ్రీప్రియ
- మనోరమ
- పండరీబాయి
- తెంగై శ్రీనివాసన్
- ఎస్.ఎన్. లక్ష్మీ
- ఎస్.ఎ. అశోకన్
- టికె భగవతి
సాంకేతికవర్గం
మార్చు- రచన, దర్శకత్వం: కె. షణ్ముగం
- నిర్మాత: ఎం. అరుళ్ సెల్వం
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- ఛాయాగ్రహణం: పిఎన్ సుందరం
- కూర్పు: ఎం.ఎస్. మణి
- నిర్మాణ సంస్థ: ఎం.ఎ.సి. ఫిల్మ్స్
మూలాలు
మార్చు- ↑ https://ghantasalagalamrutamu.blogspot.com/2015/04/1977-09091977.html?m=1
- ↑ "Bhale Raja (1977)". Indiancine.ma. Retrieved 2020-08-31.
- ↑ "Bhale Raja 1977". MovieGQ (in ఇంగ్లీష్). Archived from the original on 2020-07-29. Retrieved 2020-08-31.