బలే ఎత్తు చివరకు చిత్తు

(భలే ఎత్తు చివరకు చిత్తు నుండి దారిమార్పు చెందింది)

భలే ఎత్తు చివరికి చిత్తు సెప్టెంబర్ 4, 1970 లో విడుదలైన తెలుగు సినిమా. మహాలక్ష్మి మూవీస్ పతాకంపై ఎస్.బావనారాయణ నిర్మించిన ఈ సినిమాకు వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించాడు. కాంతారావు, రాజశ్రీ, విజయలలిత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

బలే ఎత్తు చివరకు చిత్తు
(1970 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వేదాంతం రాఘవయ్య
తారాగణం కాంతారావు,
రాజశ్రీ
నిర్మాణ సంస్థ మహలక్ష్మి మూవీస్
భాష తెలుగు

తారాగణం సవరించు

సాంకేతిక వర్గం సవరించు

 • దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
 • స్టూడియో: మహాలక్ష్మి మూవీస్
 • నిర్మాత: ఎస్.బావనారాయణ;
 • సినిమాటోగ్రాఫర్: పి.ఎస్. ప్రకాష్;
 • స్వరకర్త: సత్యం చెల్లపిల్ల;
 • సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, వీటూరి, కొసరాజు రాఘవయ్య చౌదరి
 • విడుదల తేదీ: సెప్టెంబర్ 4, 1970
 • కథ: ఎస్.బావనారాయణ;
 • స్క్రీన్ ప్లే: ఎస్.బావనారాయణ;
 • సంభాషణ: పాలగుమ్మి పద్మరాజు
 • గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి
 • ఆర్ట్ డైరెక్టర్: బి. చలం;
 • డ్యాన్స్ డైరెక్టర్: చిన్ని-సంపత్

మూలాలు సవరించు

 1. "Bhale Etthu Chivariki Chitthu (1970)". Indiancine.ma. Retrieved 2022-11-13.

బాహ్య లంకెలు సవరించు