భలే మంచి రోజు 2015లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి నిర్మించారు. శ్రీరామ్ ఆదిత్య.టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబు, వామికా గబ్బి, ధన్య బాలకృష్ణ, సాయికుమార్ తదితరులు నటించారు. శందత్ ఛాయాగ్రహణం అందించగా, సన్నీ ఎం.ఆర్. సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం 2015 డిసెంబర్ 25న విడుదలయ్యింది. ఆదిత్య మూవీస్ పతాకంపై హిందీలో డబ్ చేసి, కసం ఊపర్వాలే కి అనే పేరుతో విడుదలచేశారు.

భలే మంచి రోజు
భలే మంచి రోజు
దర్శకత్వంశ్రీరామ్ ఆదిత్య టి
నిర్మాతవిజయ్ చిల్ల
శశి దేవిరెడ్డి
స్క్రీన్ ప్లేశ్రీరామ్ ఆదిత్య టి
కథశ్రీరామ్ ఆదిత్య టి
నటులుసుధీర్ బాబు
వామికా గబ్బి
సాయి కుమార్
విడుదల
25 డిసెంబర్ 2015

తారాగణంసవరించు

మూలాలుసవరించు

  1. "Bhale manchi roju a pleasent love story". Retrieved 1 September 2019.