భవానీపురం
భవానీపురం కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
భవానీపురం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | మచిలీపట్నం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521149 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
గ్రామ భౌగోళికం
మార్చుసముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుభవానీపురం గ్రామం, కోడూరు మండలంలోని ఉల్లిపాలెం మధ్యన, 77.5 కోట్ల అంచనా వ్యయంతో, ఒక వంతెన నిర్మించనున్నారు. ఈ పనికి టెండర్లు గూడా పిలిచారు. [1]
మచిలీపట్నం, పెడన నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ ప్రదాన రైల్వేస్టేషన్ 69 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుమండలం ప్రాథమిక పాఠశాల
గ్రామంలో ప్రధాన పంటలు
మార్చుగ్రామంలోని ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
మూలాలు
మార్చు[1] ఈనాడు అమరావతి; 2015, జూలై-23; 3వపేజీ.