భారతంలో శంఖారావం
భారతంలో శంఖారావం సెప్టెంబర్ 5, 1984న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ కేతినేని పిక్చర్స్ బ్యానర్ పై ఆర్ .కేతినేని బాబు నిర్మించిన ఈ సినిమాకు బి.భాస్కరరావు దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయసుధ, గుమ్మడి వెంకటెశ్వరరావులు నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]
నటీనటులు
మార్చు- కృష్ణంరాజు
- జయసుధ
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- కైకాల సత్యనారాయణ
- ఎం. ప్రభాకర్ రెడ్డి
- మిక్కిలినేని
- జీవ (తెలుగు నటుడు)
- చలపతి రావు
- నర్రా వెంకటేశ్వరరావు
- హరి ప్రసాద్
- రాజేష్
- కిషోర్
- శ్యామల గౌరీ
- అశ్విని
- సూర్య
- జ్యోతిలక్ష్మి
- జయమాలిని
- అనురాధ
- జగ్గారావు
- మాస్టర్ రాము
- బేబీ కీర్తి
- హరీష్ (నటుడు)
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: బి. భాస్కర్ రావు
- స్టూడియో: శ్రీ కేతినేని పిక్చర్స్
- నిర్మాత: ఆర్.కెతినేని బాబు;
- స్వరకర్త: జె.వి.రాఘవులు
పాటల జాబితా
మార్చు1.ఆమని వేళకు మల్లికవో , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
2.అత్తకూతురో మేనత్త కూతురో, రచన: వేటూరి, గానం.పి . సుశీల ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
3.ఇదేమి తాకిడి ఓయమ్మో,, రచన: వేటూరి, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4.ఒక్కరికైనా ఇద్దరికైనా ముగ్గురికైనా, రచన: వేటూరి, గానం.పి సుశీల
5 భయం భయం ప్రతి హృదయం, రచన: డా.నేలుట్ల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
6ఏ బంధం ఎన్నాళ్ళోఈ మమత లెన్నినాల్లో, రచన: మైలవరపు గోపి, గానం.కె జె ఏసుదాస్, పి సుశీల
మూలాలు
మార్చు- ↑ "Bharathamlo Sankaravam (1984)". Indiancine.ma. Retrieved 2021-05-21.
. 2.ghantasala galaamrutamu kolluri bhaskararao blog.