భారతదేశంలోని మస్జిద్ ‌ల జాబితా

(భారతదేశంలో మస్జిద్‌లు నుండి దారిమార్పు చెందింది)

భారతదేశంలో మస్జిద్‌ల జాబితా (List of mosques in India).

వ్యాసాల వరుస క్రమం
మస్జిద్‌లు

నిర్మాణం
నిర్మాణ శైలి
ఇతర
ప్రపంచంలో మస్జిద్ లు

భారతదేశంలోని ప్రముఖ మస్జిద్ ల జాబితా క్రింద ఇవ్వబడింది.

పేరు చిత్రం నగరం సంవత్సరం G వ్యాఖ్యానాలు
చేరామన్ జామా మస్జిద్ కొడంగల్లూర్ 629 A.D SB భారతదేశంలో మొదటి మస్జిద్
మాలిక్ దీనార్ మస్జిద్
కాసర్గోడ్ 648 A.D SB
కాజిమార్ మస్జిద్
మదురై 13వ శతాబ్దం S తమిళనాడులో రెండవ మస్జిద్, హనఫీ, షాఫీ, షాదిలి, సూఫీ క్రమంలో పురాతనమైన మసీదులలో ఒకటి.
ఆసాఫి మస్జిద్
లక్నో 1784 షియా
ఫతేపూరి మస్జిద్ ఢిల్లీ 17వ శతాబ్దం ముఫ్తీ ఇమామ్ ముకర్రం అహ్మద్ SB
సెంట్రల్ మహల్ జమాత్
మువట్టుపాల, కేరళ 1927
బాబ్రీ మసీదు అయోధ్య 1528 SB
జియారాత్ షరీఫ్
కాకరాల 1980 SB హజ్రత్ షా సక్లైన్ మియాన్
చార్మినార్
హైదరాబాద్ 1591 SB నాలుగు గోపురాల మసీదు
హజరత్బల్
శ్రీనగర్ SB
జామా మస్జిద్(ఢిల్లీ)
ఢిల్లీ 1656 SB
జామా మస్జిద్
దస్త్రం:Jamia Masjid Prayers.jpg
శ్రీనగర్ 1400 SB
ఆతలా మసీదు
జౌన్ పూర్ 1400 SB
మక్కా మస్జిద్
హైదరాబాద్ 1617-94 SB పురాతన మసీదు, హైదరాబాద్(భారతదేశం) లో ఉన్న అతిపెద్ద మసీదు.
మోతీ మసీదు(ఢిల్లీ)
ఢిల్లీ 1660 U
సిద్దీ సయ్యద్ మస్జిద్
అహ్మదాబాద్ 1573 SB
జామా మసీదు(ముంబై)
కల్బాదేవి,ముంబై 1802 షఫి
సర్ సయ్యద్ మస్జిద్
అలీఘర్ ప్రభుత్వ పాలన
కిలాకారై పాత జామా మసీదు
కిలాకారై 628 - 630 A.D (1036 AD లో పునర్నిర్మాణం) SB తమిళనాడులో పురాతన మస్జిద్, మీన్ కదాపల్లి లేదా జుమ్మా పల్లి కూడా అంటారు
షియా జామా మస్జిద్ ఢిల్లీ - షియా
టిప్పుసుల్తాన్ మస్జిద్
కోల్కతా 1832 U
ముఅజ్జం మస్జిద్
సూరత్ 1799-1817 AD పునర్నిర్మాణం 1996 U మొదటి సయ్యదిన అబ్దేలి సైఫుద్దీన్ నిర్మించారు, తరువాత సయ్యదినా ముహమ్మద్ బుర్హానుద్దీన్ పునర్నిర్మించారు.

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు