భారతదేశంలో సమాచార సాధనాల విస్తృతి

మీడియా రీసర్చ్ యూసర్స్ కౌన్సిల్ 2008R2 (జులై 2008) ప్రకారం[1] టెలివిజన్ 55.84%, పత్రికలు 38.3%, రేడియో 21.4%, సినిమా 9.9% ఇంటర్నెట్ 1.7%వ్యక్తులకు చేరుతున్నది. 2006 R2 ప్రకారం, టెలివిజన్ 54.7%, పత్రికలు 38.7%, రేడియో 19.3%, సినిమా 10.8% ఇంటర్నెట్ 1.5%గా ఉంది. అనగా టెలివిజన్, రేడియో, ఇంటర్నెట్ తమ విస్తృతిని పెంచుకొనగా, పత్రికలు, సినిమా తగ్గుముఖం పట్టాయి. పూర్తి వివరాలు.

మాధ్యమాల విస్తృతి (%)

భారత మొత్తం2006 R2 2007 R2 2008 R2

వ్యక్తుల అంచనా ('000లలో ) 800429824288842905

పత్రికలు 38.738.338.3

టెలివిజన్ 54.755.155.4

శాటిలైట్ టివి 28.83134.1

రేడియో 19.319.721.4

ఎఫ్ఎమ్ రేడియో 10.611.813.3

సినిమా 10.810.29.9

ఇంటర్నెట్ 1.51.61.7

పట్టణ2006 R2 2007 R2 2008 R2

వ్యక్తుల అంచనా ('000లలో ) 246294256550264195

పత్రికలు 58.757.556.7

టెలివిజన్ 78.879.380.7

శాటిలైట్ టివి 55.157.662.8

రేడియో 21.222.524.3

ఎఫ్ఎమ్ రేడియో 15.817.919.3

సినిమా 17.717.416.8

ఇంటర్నెట్ 4.34.54.8

గ్రామీణ2006 R2 2007 R2 2008 R2

వ్యక్తుల అంచనా ('000లలో ) 554135567738578710

పత్రికలు 29.929.729.9

టెలివిజన్ 4444.143.9

శాటిలైట్ టివి 17.118.921

రేడియో 18.418.520.1

సినిమా 7.86.96.7

ఇంటర్నెట్ 0.30.30.3

ఇంటర్నెట్ విస్తృతి

మార్చు

కామ్ స్కోర్

మార్చు

కామ్ స్కోర్ ప్రకారం[2] ప్రకారం. మే 2008 లో 15 సంవత్సరాలు ఆ పై వయస్సు కల వ్యక్తులు 28 మిలియన్లు అనగా 2.8 కోట్ల మంది, ఇంటినుండి, లేక ఆఫీసు నుండి ఇంటర్నెట్ వాడారు. ఇది క్రిందటి సంవత్సరంతో పోల్చితే 27 శాతం పెరుగుదల. దేశ జనాభాలో3 శాతం మందికి మాత్రమే ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. సాధారణ ఇంటర్నెట్ వాడుకరి, నెలలో సగటున 25 రోజులు ఇంటర్నెట్ వాడారు. ఒక్కొక్క సారి సగటున 25 నిముషాలు గడిపాడు. మాపులు, ఆటలు, వినోదం, ఆర్థిక వార్తలు, పరిశోధన సైట్లు అత్యధిక పెరుగుదల సాధించాయి.

నిర్దిష్ట వీక్షకుల ఆధారంగా భారత దేశంలో వారు వాడే వెబ్ సైటులు

మే 2008 తో మే 2007

భారత మొత్తం: వయస్సు 15+, ఇల్లు లేదా ఆఫీసు నుండి, (సైబర్ కేఫ్ వాడుకరులను లెక్కించలేదు)

మూలం: కామ్స్కోర్ వరల్డ్ మెట్రిక్స్

ఇంటర్నెట్ ఆస్తిమొత్తము నిర్దిష్ట వీక్షకులు (000)

5/7/20095/8/2009% Change

మొత్తం ఇంటర్నెట్ వాడుకరులు228052888627

గూగుల్ సైటులు145971974635

యాహూ సైటులు146641870428

మైక్రోసాఫ్ట్ సైటులు108001198011

రీ డిఫ్ కామ్ ఇండియా 7740924619

ఎఒఎల్N/A 6325N/A

ఎన్ఐసి.ఐఎన్567559535

టైమ్స్ ఇంటర్నెట్5002594819

వికీపీడియా సైటులు4353526421

నౌకరి3295510555

ఈబే4204502019

భారతీయ రైల్వేN/A 4454N/A

సి నెట్3194384120

ఆస్క్ నెట్వర్క్315534449

భారత్ మాట్రిమొనీ2336342046

మాన్స్టర్2854330116

జక్స్ట్ కన్సల్ట్

మార్చు

'ఇండియా ఆన్ లైన్ 2008' భారత్ లో ఒక సంవత్సరంలో ఇంటర్నెట్ వినియోగం పై జక్స్ట్ కన్సల్ట్ వారి సమగ్ర పరిశోధన [3] ప్రకారం 40మిలియన్ల పట్టణ ప్రాంత, 9మిలియన్ల గ్రామీణ ప్రాంత నెట్ వినియోగదారులతో కలిపి మొత్తం 49మిలియన్ల నెట్ వినియోగదారులు ఉన్నారు.

మూలాలు

మార్చు
  1. "మీడియా రీసర్చ్ యూసర్స్ కౌన్సిల్ 2008R2". Archived from the original on 2010-01-04. Retrieved 2009-12-30.
  2. "భారత దేశంలో ప్రజాదరణ పొందిన వెబ్ సైట్లు". Archived from the original on 2009-10-15. Retrieved 2009-12-30.
  3. ఇండియా ఆన్ లైన్ 2008 సమీక్ష [permanent dead link]