సమాచార సాధనాల విస్తృతి
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
IRS Q1 2010 ప్రకారం[1] తెలుగు పత్రికల సగటు చదువరుల సంఖ్యలు (క్రిందటి పత్రికని చదివినవారు) ఈ విధంగా ఉన్నాయి.
దినపత్రిక | సగటు చదువరులసంఖ్య ( లక్షలలో) |
---|---|
ఈనాడు | 59.43 |
సాక్షి | 45.64 |
ఆంధ్రజ్యోతి | 24.29 |
వార్త | 12.41 |
ఆంధ్రభూమి | 3.43 |
పత్రిక | సగటు చదువరులసంఖ్య ( లక్షలలో) |
---|---|
స్వాతి సపరి వారపత్రిక | 4.72 |
స్వాతి | 1.44 |
అన్నదాత | 1.29 |
ఇండియాటుడే (తెలుగు) | 1.43 |
- డిసెంబరు 2012
అంతర్జాల వాడుకరుల (ప్రాంతీయభాషల) నివేదిక [2] ప్రకారం
- భారత జనాభా:1.2 బిలియన్లు
- కంప్యూటర్ వాడుటతెలిసినవారు: 224 మిలియన్లు
- అంతర్జాల వాడుకరులు: 150 మిలియన్లు (12%)
- అంతర్జాల (దేశీయ భాష) వాడుకరులు: 45 మిలియన్లు
- అంతర్జాల (గ్రామీణ, దేశీయ భాష) వాడుకరులు:24.3 మిలియన్లు (గ్రామీణ అంతర్జాల వాడుకరులలో 64%)
- అంతర్జాల (పట్టణ, దేశీయ భాష) వాడుకరులు:20.9మిలియన్లు (పట్టణ అంతర్జాల వాడుకరులలో 25%)
- వికీ గణాంకాలు
వికీ గణాంకాలు[3] భారతదేశం నుండి 22.19 మిలియన్ల మంది వికీని వాడుతున్నారు. ఇంటర్నెట్ వాడేవారిలో 31.80 శాతం మందిమాత్రమే వికీవాడుతున్నారు
- సర్వే సమాచారము
- ఇంటర్నెట్ వరల్డ్ స్టాట్స సంస్థ[4] ప్రకారం, భారతదేశంలో 81మి అంతర్జాల వాడుకరులు (6.9% శాతం జనాభా) ఉన్నారు.
- భారత ఇంటర్నెట్ అండ్ మొబైల్ సముదాయ సంస్థ[5] ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాలునుండి కనీసం నెలకొకసారి అంతర్జాల ము వాడే వాడుకరులు 6 లక్షల మంది వున్నారు. అదే విధంగాభారత పట్టణ ప్రాంతాలలో వున్న 266 మి లో 87మి కంప్యూటర్ వాడుకరులుకాగా, 71మి అంతర్జాల వాడుకరులని అంచనా వేయబడ్డారు.
- అంధ్ర ప్రదేశ్ లో IRS 2009[6] లెక్కల ప్రకారం: ఇంటి నుండి అంతర్జాల సౌకర్య కలిగి వున్న వారు: 3,74,000, స్వంత కంప్యూటర్ కలిగివున్నవారు:8,65,000. ఇంటి దగ్గర కంప్యూటర్ లేని వారు: 6,49,30,000.
- ఈనాడు లోనిలెక్కల ప్రకారం ఆ సైటుకి ఇండియాలో 32 లక్షల వాడుకరులున్నారు.
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ IRS 2010Q1 ముఖ్య గణాంకాలు[permanent dead link]
- ↑ "అంతర్జాల వాడుకరుల(ప్రాంతీయభాషల)నివేదిక" (PDF). Archived from the original (PDF) on 2013-01-23. Retrieved 2013-01-17.
- ↑ వికీ గణాంకాలు పరిశీలనతేది జనవరి 17,2012
- ↑ "ఇంటర్నెట్ వరల్డ్ స్టాట్స సంస్థ". Archived from the original on 2019-04-30. Retrieved 2010-10-22.
- ↑ "భారత ఇంటర్నెట్ అండ్ మొబైల్ సముదాయ సంస్థ 2009 లో గ్రామీణ ప్రాంతాల అంతర్జాల వాడుకరులు" (PDF). Archived from the original (PDF) on 2010-09-22. Retrieved 2010-10-22.
- ↑ IRS 2009