భారతీయ వాద్యపరికరాలు జాబితా
భారతీయ సంగీతాన్ని సుసంపన్నం గావించేందుకు భారతీయులు పలురకాల వాద్యపరికరాలు సృష్టించారు. వాటిలో కొన్ని:
- నాదస్వరం
- వేణువు
- షెహనాయ్
- బాన్సురి
- సుర్నామ్
- మొహురి
- కర్నా
- తబలా
- పిల్లనగ్రోవి
- డోలక్
- మృదంగం
- సారంగి
- సితార
- శంఖం
- సరోద్
- సింగా
- పక్కవాద్యం
- గోటువాద్యం (విచిత్రవీణ)
- కరతాళాలు
- బ్రహ్మతాళం
- పంచముఖవాద్యం
- ఏకతార
- చెండ
- నగార (కొండజాతి)
- పిడేలు
- జంత్ర
- మందర
- తంబూర
- కాళికొమ్ము
- మంజీర/జాలర
- రణసింఘా
- డమరుకం
- విల్లాడి వాద్యం
- పంబై
ఈ వ్యాసం జాబితాకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |