భారతీయ విద్యార్థి సంస్థల జాబితా

భారతదేశంలోని విద్యార్థి సంస్థల జాబితా

పేరు పూర్తి పేరు భాగస్వామ్యంతో
ABVP అఖిల భారతీయ విద్యార్థి పరిషత్[1] రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
ACKHSA ఆల్ కచార్ కరీంగంజ్ హైలకండి స్టూడెంట్స్ అసోసియేషన్ బరాక్ డెమోక్రటిక్ ఫ్రంట్
AIDSO ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు)
AIMSF ఆల్ ఇండియా ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆల్-ఇండియా ముస్లిం లీగ్
AIRSF ఆల్ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)
AISA ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్
AISF ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
ASA అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఫోరం
BSSF బహుజన్ సమాజ్ స్టూడెంట్స్ ఫోరం బహుజన్ సమాజ్ పార్టీ
BAPSA బిర్సా అంబేద్కర్ ఫూలే స్టూడెంట్స్ అసోసియేషన్ యునైటెడ్ దళిత స్టూడెంట్స్ ఫోరం
CFI క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా
FM ఫ్రటెర్నిటీ మూవ్‌మెంట్ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా
INSO ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ జననాయక్ జనతా పార్టీ
KSU కేరళ స్టూడెంట్స్ యూనియన్ భారత జాతీయ కాంగ్రెస్ (కేరళ)
msf ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
NSF నాగా స్టూడెంట్స్ ఫెడరేషన్ స్వతంత్ర
NCSU నేషనల్ కాన్ఫరెన్స్ స్టూడెంట్స్ యూనియన్ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
NSUI నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా[2] భారత జాతీయ కాంగ్రెస్
SFI స్టూడెంట్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
SIO స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జమాతే ఇస్లామీ హింద్
SOI స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా శిరోమణి అకాలీదళ్
TSU ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
TCP తృణమూల్ స్టూడెంట్ కాంగ్రెస్[3] తృణమూల్ కాంగ్రెస్
WBSCP పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఛత్ర పరిషత్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు

మార్చు
  1. About us - ABVP Official ABVP Website
  2. "u Membership terms". Login.nsui.in. Archived from the original on 28 August 2013. Retrieved 10 January 2019.
  3. "All India Trinamool Yuva Congress- Trinamool Chhatra Parishad of West Bengal". NDTV. Retrieved 7 August 2012.