భారత్‌లో ఉగ్రవాద ఘటనల జాబితా
ఇది భారతదేశంపై ఉగ్రవాదులు చేసిన దాడుల జాబితా. 2016 జూలైలో భారత ప్రభుత్వం విడుదల చేసిన ఈ జాబితాలో 2005 నుండి జరిగిన ఉగ్రవాద దాడుల వివరాలున్నాయి. ఈ ఘటనల్లో 707 మంది ప్రాణాలు కోల్పోగా, 3,200 మంది గాయపడ్డారు.[1]
సంవత్సరం, ఘటనలు, మరణాలు
మార్చుక్ర.సం | తేది | ఘటన | స్థలం | మరణాలు | క్షతులు | కేసు పరిస్థితి |
1 | 1984 ఆగస్టు 2 | మీనంబాకం బాంబు దాడి[2] | తమిళనాడు | 30 | 25 | తీర్పు వచ్చింది |
2 | 1987 జూలై 7 | 1987 హర్యానా హత్యలు[3] | హర్యానా | 36 | 60 | N/A |
3 | 1991 జూన్ 15 | 1991 పంజాబు హత్యలు[4] | పంజాబ్ | 90 | 200 | N/A |
4 | 1993 మార్చి 12 | 1993 బొంబాయి బాంబు దాడులు[5][6] | ముంబై | 257 | 713 | తీర్పు వచ్చింది |
5 | 1996 డిసెంబరు 30 | బ్రహ్మపుత్ర మెయిలుపై బాంబు దాడి | 33 | 150 | N/A | |
6 | 1998 ఫిబ్రవరి 14 | 1998 కోయంబత్తూరు బాంబు దాడులు | తమిళనాడు | 58 | 200+ | తీర్పు వచ్చింది |
7 | 2000 మే–జూలై | 2000 చర్చి బాంబు దాడులు | కర్ణాటక, గోవా, ఆంధ్ర ప్రదేశ్ | తీర్పు వచ్చింది | ||
8 | 2001 జూన్ 9 | చరారే షరీఫ్ మసీదు దాడి | చరారే షరీఫ్ | 4 | 60 | |
9 | 2000 డిసెంబరు 22 | 2000 ఎర్రకోటపై దాడి[7] | ఢిల్లీ | 3 | 14 | తీర్పు వచ్చింది |
10 | 2001 అక్టోబరు 1 | 2001 జమ్మూ కాశ్మీరు అసెంబ్లీలో బాంబు దాడి | జమ్మూ కాశ్మీరు | 38 | ||
11 | 2001 డిసెంబరు 13 | 2001 లో ఢిల్లీలో పార్లమెంటుపై దాడి | ఢిల్లీ | 7 | 18 | తీర్పు వచ్చింది |
12 | 2002 మే 13 | 2002 జౌన్‌పూర్ రైలు విధ్వంసం[8] | - | 12 | 80 | |
13 | 2002 మార్చి 27 | రఘునాథాలయం[9][10] | జమ్మూ | 11 | 20 | |
14 | 2002 సెప్టెంబరు 10 | రఫీగంజ్ రైలు విధ్వంసం | బీహారు | 130 | 300 | |
15 | 2002 నవంబరు 22 | రఘునాథాలయంపై దాడి | జమ్మూ | 14 | 45 | |
16 | 2002 డిసెంబరు 6 | 2002 ముంబై బస్సులో బాంబు దాడి[11] | ముంబై | 2 | 14 | |
17 | 2002 డిసెంబరు 21 | కర్నూలు రైలు దుర్ఘటన | ఆంధ్ర ప్రదేశ్ | 20 | 80 | |
18 | 2002 సెప్టెంబరు 24 | అక్షరధామ్ గుడిపై దాడి | గుజరాత్ | 31 | 80 | |
19 | 2003 జనవరి 27 | 2003 ముంబై బాంబు దాడి[12] | ముంబై | 1 | ||
20 | 2003 మార్చి 13 | 2003 ముంబై రైలు బాంబు దాడి[13] | ముంబై | 11 | ||
21 | 2003 జూలై 28 | 2003 ముంబై బస్సుపై బాంబు దాడి[14] | ముంబై | 4 | 32 | |
22 | 2003 ఆగస్టు 25 | 2003 ఆగస్టు 25 ముంబై బాంబు దాడులు | ముంబై | 52 | ||
23 | 2004 జనవరి 2 | జమ్మూ రైల్వే స్టేషనుపై దాడి [15] | జమ్మూ | 4 | 14 | |
24 | 2004 ఆగస్టు 15 | 2004 ధెమాజీ పాఠశాల బాంబు దాడి | అస్సాం | 18 | 40 | |
25 | 2005 జూలై 5 | 2005 రామజన్మభూమి దాడి[16] | అయోధ్య | 6 | ||
26 | 2005 జూలై 28 | 2005 జౌన్‌పూర్ రైలు బాంబు దాడి[17] | - | 13 | 50 | |
27 | 2005 అక్టోబరు 29 | 2005 ఢిల్లీ బాంబు దాడులు: ఢిల్లీ లో వివిధ ప్రాంతాల్లో మూడు పేలుళ్ళు [18] | 70 | 250 | ||
28 | 2006 మార్చి 7 | 2006 వారణాసి బాంబు దాడులు: వారణాసిలో శ్రీ సంకటమోచన మందిరం, కంటోన్మెంటు రైలుస్టేషనులపై వరుస దాడులు[19][20] |
వారణాసి |
21 | 62 | |
29 | 2006 జూలై 11 | 2006 ముంబై రైలు బాంబు దాడులు: ముంబైలో సాయంత్రం వేళ క్రిక్కిరిసిన రైళ్ళ 7 వరుస బాంబు దాడులు | ముంబై | 209 | 500 | |
30 | 2006 సెప్టెంబరు 8 | 2006 మాలెగాం బాంబు దాడులు: మాలెగాంలో మసీదు వద్ద వరుస బాంబు పేలుళ్ళు, మహారాష్ట్ర | మహారాష్ట్ర | 37 | 125 | |
31 | 2007 ఫిబ్రవరి 18 | 2007 సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు దాడులు | హర్యానా | 68 | 50 | |
32 | 2007 మే 18 | మక్కా మసీదు బాంబు దాడి | హైదరాబాదు | 13 | ||
33 | 2007 ఆగస్టు 25 | ఆగస్టు 2007 హైదరాబాదు బాంబు దాడులు - హైదరాబాదు లోని లుంబినీ పార్కు, గోకుల్ చాట్‌ల వద్ద రెండు పేలుళ్ళు | హైదరాబాదు | 42 | 54 | |
34 | 2007 అక్టోబరు 11 | అజ్మీరు దర్గా బాంబు దాడి[21] | రాజస్థాన్ | 3 | 17 | |
35 | 2007 అక్టోబరు 14 | లూఢియానాలో సినిమా హాలులో ఒక పేలుడు | లూఢియానా | 6 | ||
36 | 2007 నవంబరు 24 | లక్నో, వారణాసి, and ఫైజాబాదుల్లో న్యాయస్థానాల్లో బాంబు పేలుళ్ళు | ఉత్తర ప్రదేశ్ | 16 | 70 | |
37 | 2008 జనవరి 1 | ఉత్తర ప్రదేశ్ రాంపూర్‌లో సిఆర్‌పిఎఫ్ క్యాంపుపై లష్కరే తోయిబా ఉగ్రదాడి, [22] | ఉత్తర ప్రదేశ్ | 8 | 5 | |
38 | 2008 మే 13 | జైపూరు బాంబు దాడులు: జైపూరులో 6 ప్రాంతాల్లో 9 బాంబు పేలుళ్ళు | జైపూరు | 63 | 200 | |
39 | 2008 జూలై 25 | 2008 బెంగళూరు వరుస పేలుళ్ళు: బెంగళూరులో 8 స్వల్ప స్థాయి బాంబు పేలుళ్ళు | బెంగళూరు | 2 | 20 | అరెస్టులు చేసారు |
40 | 2008 జూలై 26 | 2008 అహ్మదాబాదు బాంబు దాడులు: అహ్మదాబాదులో 17 వరుస బాంబు పేలుళ్ళు | గుజరాత్ | 29 | 110 | అరెస్టులు చేసారు |
41 | 2008 సెప్టెంబరు 13 | 2008 సెప్టెంబరు 13 ఢిల్లీ బాంబు దాడులు: ఢిల్లీ మార్కెట్లలో 5 బాంబు పేలుళ్ళు | ఢిల్లీ | 33 | 130 | |
42 | 2008 సెప్టెంబరు 27 | 2008 సెప్టెంబరు 27 ఢిల్లీ బాంబు దాడి: ఢిల్లీ మెహ్రౌలి ప్రాంతంలోని పూల మార్కెట్లో 2 బాంబు పేలుళ్ళు | ఢిల్లీ | 3 | 21 | |
43 | 2008 సెప్టెంబరు 29 | 2008 సెప్టెంబరు 29 పశ్చిమ భారతదేశంలో బాంబు దాడులు: మహారాష్ట్ర గుజరాతుల్లో బాంబు పేలుళ్ళు - 10 మంది మృతులు, 80 మంది గాయాల పాలయ్యారు | మహారాష్ట్ర | 10 | 80 | |
44 | 2008 అక్టోబరు 1 | 2008 అగర్తల బాంబు దాడులు | అగర్తల | 4 | 100 | |
45 | 2008 అక్టోబరు 21 | 2008 ఇంఫాల్ బాంబు దాడి | ఇంఫాల్ | 17 | 40 | |
46 | 2008 అక్టోబరు 30 | 2008 అస్సాం బాంబు దాడులు | అస్సాం | 77 | 300 | |
47 | 2008 నవంబరు 26 | 2008 ముంబై దాడులు[23][24] | ముంబై | 171 | 239 | తీర్పు వచ్చింది |
48 | 2009 జనవరి 1 | 2009 గౌహతి బాంబు దాడులు[25] | అస్సాం | 6 | 67 | |
49 | 2009 ఏప్రిల్ 6 | 2009 అస్సాం బాంబు దాడులు[26] | అస్సాం | 7 | 62 | |
50 | 2010 ఫిబ్రవరి 13 | 2010 పుణె బాంబు దాడి[27] | పుణె | 17 | 60 | |
51 | 2010 డిసెంబరు 7 | 2010 వారణాసి బాంబు దాడి[28] | వారణాసి | 1 | 20 | |
52 | 2011 జూలై 13 | 2011 ముంబై బాంబు దాడులు | ముంబై | 26 | 130 | |
53 | 2011 సెప్టెంబరు 7 | 2011 ఢిల్లీ బాంబు దాడి[29] | ఢిల్లీ | 19 | 76 | |
54 | 2012 ఫిబ్రవరి 13 | 2012 ఇజ్రాయిలీ దౌత్యవేత్తలపై దాడులు | ఢిల్లీ | 0 | 4 | |
55 | 2012 ఆగస్టు 1 | 2012 పుణె బాంబు దాడులు | పుణె | 0 | 1 | |
56 | 2013 ఫిబ్రవరి 21 | 2013 హైదరాబాదు పేలుళ్ళు | హైదరాబాదు | 16 | 119 | |
57 | 2013 మార్చి 13 | మార్చి 2013 శ్రీనగర్ దాడి | జమ్మూ కాశ్మీరు | 7 | 10 | |
58 | 2013 ఏప్రిల్ 17 | 2013 బెంగళూరు పేలుడు | బెంగళూరు | 0 | 16 | |
59 | 2013 మే 25 | 2013 దర్భా లోయలో నక్సలైట్ల దాడి | చత్తీస్‌గఢ్ | 28 | 32 | |
60 | 2013 జూన్ 24 | 2013 జూన్ శ్రీనగర్ దాడి | జమ్మూ కాశ్మీరు | 8 | 19 | |
61 | 2013 జూలై 7 | 2013 జూలైలో దుమ్కాలో మావోయిస్టుల దాడి | చత్తీస్‌గఢ్ | 5 | ||
62 | 2013 జూలై 7 | బుద్ధ గయ బాంబు దాడులు | బీహారు | 0 | 5 | |
63 | 2013 అక్టోబరు 27 | 2013 పాట్నా బాంబు దాడులు | బీహారు | 5 | 66 | |
64 | 2014 ఏప్రిల్ 25 | జార్ఖండ్ పేలుళ్ళు[30] | జార్ఖండ్ | 8 | 4-5 | |
65 | 2014 ఏప్రిల్ 28 | బడ్‌గాం జిల్లా దాడి[31] | జమ్మూ కాశ్మీరు | 0 | 18 | |
66 | 2014 మే 1 | 2014 చెన్నై రైలు బాంబు దాడి | తమిళనాడు | 1 | 14 | |
67 | 2014 మే 12 | గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల దాడి[32] | జార్ఖండ్ | 7 | 2 | |
68 | 2014 డిసెంబరు 28 | బెంగళూరు చర్చి స్ట్రీట్‌లో బాంబు పేలుడు[33] | బెంగళూరు | 1 | 5 | |
69 | 2015 మార్చి 20 | 2015 జమ్మూ దాడి[34] | జమ్మూ కాశ్మీరు | 6 | 10 | |
70 | 2015 జూలై 27 | 2015 గుజరాత్, గుర్దాస్‌పూర్ జిల్లా దీనానగర్ దాడి | పంజాబు | 10 | 15 | |
71 | 2016 జనవరి 2 | 2016 పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి. | పంజాబు | 7 | ||
72 | 2016 జూన్ 25 | 2016 పాంపూర్ దాడి | పాంపూర్ | 8 | 22 | |
73 | 2016 ఆగస్టు 5 | 2016 కోక్రఝార్ దాడి.[35] | కోక్రఝార్, అస్సాం | 14 | 15 | |
74 | 2016 సెప్టెంబరు 18 | 2016 యూరి దాడి[36] | యూరి, జమ్మూ కాశ్మీరు | 20 | 8 | |
75 | 2016 అక్టోబరు 3 | 2016 బారాముల్లా దాడి | బారాముల్లా, జమ్మూ కాశ్మీరు | |||
76 | 2016 అక్టోబరు 6 | 2016 హంద్వారాలో రాష్ట్రీయ రైఫిల్సు శిబిరంపై దాడి | హంద్వారా, జమ్మూ కాశ్మీరు | |||
77 | 2016 నవంబరు 29 | 2016 నగ్రోటా దాడి | నగ్రోటా, జమ్మూ కాశ్మీరు | 10 | ||
78 | 2017 మార్చి 7 | 2017 భోపాల్ ఉజ్జయిని పాసెంజరు రైలుపై బాంబు దాడి | భోపాల్, మధ్య ప్రదేశ్ | 10 | ||
79 | 2017 జూలై 11 | 2017 అమరనాథ్ యాత్రపై దాడి | అనంతనాగ్, జమ్మూ కాశ్మీరు | 7 | 6 |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Since 2005, terror has claimed lives of 707 Indians".
- ↑ "Meenambakkam Airport blast: HC sets aside life term for five". The Hindu. May 3, 2000. Archived from the original on 2012-11-11. Retrieved April 30, 2014.
- ↑ Hazarika, Sanjoy (July 8, 1987). "34 Hindus Killed In New Bus Raids; Sikhs Suspected". The New York Times. Retrieved April 30, 2010.
- ↑ Crossette, Barbara (June 16, 1991). "Extremists in India Kill 80 on 2 Trains As Voting Nears End". The New York Times. Retrieved April 30, 2010.
- ↑ "Bomb Blasts in Mumbai, 1993-2006". Institute for Conflict Management. Retrieved on October 7, 2009
- ↑ Monica Chadha (2006-09-12). "Victims await Mumbai 1993 blasts justice". BBC News. Retrieved on October 7, 2009
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-11-02. Retrieved 2017-12-24.
- ↑ http://rediff.co.in/news/2002/may/26rail.htm
- ↑ "2002 Raghunath temple attacks". Wikipedia (in ఇంగ్లీష్). 2017-03-25.
- ↑ Olu, Taiwo, Victor (2015-02-07). World Terrorism: Diagnosis And Path To Global Peace (in ఇంగ్లీష్). Manifold Grace Publishers. ISBN 9789788196495.
{{cite book}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ http://www.rediff.com/news/2002/dec/02mum.htm
- ↑ http://www.rediff.com/news/2003/jan/27mum2.htm
- ↑ TIMELINE: Major terrorist attacks in India since 2003
- ↑ http://www.rediff.com/news/2003/jul/28blast.htm
- ↑ "The Hindu : Six killed as militants attack Jammu railway station". Retrieved 2017-06-05.
- ↑ "Ayodhya terror attack: India wakes up to clear and present danger to its civil society". India Today. July 18, 2005.
- ↑ "Explosives found on India train". BBC News. July 29, 2005. Retrieved April 30, 2010.
- ↑ 55 killed in three blasts in Delhi
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-17. Retrieved 2017-12-24.
- ↑ "Bomb blasts rock Varanasi, 21 killed". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2017-06-05.
- ↑ http://www.iht.com/articles/ap/2008/09/13/asia/AS-India-Blasts-Glance.php
- ↑ "LeT behind militants attack on CRPF camp in UP". The Times Of India. January 1, 2008. Archived from the original on 2012-07-18. Retrieved 2017-12-24.
- ↑ http://www.msnbc.msn.com/id/28003673/
- ↑ http://www.msnbc.msn.com/id/28026423/
- ↑ "Politics/Nation". The Times Of India. January 1, 2009.
- ↑ "Singh Condemns Blasts in Assam That Killed Seven, Injured 62". Bloomberg. April 6, 2009.
- ↑ "9 confirmed dead, 45 injured in blast at Pune bakery". The Times Of India. February 14, 2010. Archived from the original on 2011-08-11. Retrieved 2017-12-24.
- ↑ Varanasi bomb blast kills toddler - CBC News, December 7, 2010
- ↑ Powerful bomb blast outside Delhi High Court, 9 killed - Indian Express , September 7, 2011
- ↑ "Eight killed in blast on last day of polling in Jharkhand". The Hindu.
- ↑ "Hizb blasts hit National Conference poll rallies". The Hindu.
- ↑ "7 policemen killed in Maoist blast". The Hindu.
- ↑ "Bomb Blast in Bangalore". The Indian Express, December 29, 2014.
- ↑ "Terrorists Attack Police Station in Jammu and Kashmir; Two Militants, Four Others Killed". The New Indian Express, March 20, 2015. Archived from the original on 2015-12-12. Retrieved 2017-12-24.
- ↑ Kalita, Prabin; Chauhan, Neeraj (5 August 2016). "14 killed, 15 injured in Assam's Kokrajhar after terrorists open fire in market". The Times of India. Retrieved 5 August 2016.
- ↑ Kkp (18 September 2016). "18 killed, 19 injured in J&K's Uri army camp attack". The Times of India. Retrieved 18 September 2016.