భారత పర్యటనలో దక్షిణ ఆఫ్రికా క్రికెట్ జట్టు 2015–16


దక్షిణ ఆఫ్రికా జట్టు భారత పర్యటనను 29 సెప్టెంబరు నుండి 7 డిసెంబరు వరకు జరుగునని ఖరారు చేసింది.[1] ఈ పర్యటనలో నాలుగు టెస్ట్లు, ఐదు అంతర్జాతీయ వన్డేలు, మూడు అంతర్జాతీయ ట్వెంటీ 20 లతో పాటుగా రెండు పర్యటన మ్యాచ్లు (టూర్ మ్యాచ్) ఉన్నాయి.[2] భారతదేశంలో భారత్ మీద దక్షిణ ఆఫ్రికా క్రికెట్ జట్టు మొదటి సారిగా నాలుగు టెస్ట్ మ్యాచ్లు, అంతర్జాతీయ ట్వెంటీ 20 మ్యాచ్లు ఆడనున్నది.[3]

భారత పర్యటనలో దక్షిణ ఆఫ్రికా క్రికెట్ జట్టు 2015–16
భారతదేశము
దక్షిణ ఆఫ్రికా
రోజులు 29 సెప్టెంబర్ 2015 – 7 డిసెంబర్ 2015
Test series
One Day International series
Twenty20 International series

ఆటగాళ్ల జాబితా

మార్చు
టెస్ట్ వన్డే ట్వెంటీ 20
  భారతదేశం   దక్షిణ ఆఫ్రికా   భారతదేశం   దక్షిణ ఆఫ్రికా   భారతదేశం   దక్షిణ ఆఫ్రికా

పర్యటన మ్యాచ్

మార్చు

T20:TBA vs దక్షిణ ఆఫ్రికా బృందం

మార్చు
29 సెప్టెంబర్
స్కోరు కార్డు
TBA
v
  దక్షిణ ఆఫ్రికా బృందం
ఫిరోజ్ షా కోట్ల మైదానము, ఢిల్లీ

రెండు రోజుల మ్యాచ్:భారత క్రికెట్ బోర్డుప్రెసిడెంట్ XI vs దక్షిణ ఆఫ్రికా బృందం

మార్చు
30 – 31 అక్టోబర్
స్కోరు కార్డు
v
  దక్షిణ ఆఫ్రికా బృందం
బ్రాబౌర్న్ స్టేడియం, ముంబై

ట్వెంటీ 20 ఐ సిరీస్

మార్చు

మొదటి టి20ఐ

మార్చు
2 అక్టోబర్
స్కోరు కార్డు
v
  దక్షిణ ఆఫ్రికా
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మైదానము, ధర్మశాల

రెండవ టి20ఐ

మార్చు
5 అక్టోబర్
స్కోరు కార్డు
v
  దక్షిణ ఆఫ్రికా
బరాబతి మైదానము, కటక్

మూడవ టి20ఐ

మార్చు
8 అక్టోబర్
Scorecard
v
  దక్షిణ ఆఫ్రికా
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

వన్డే సిరీస్

మార్చు

మొదటి వన్డే

మార్చు
11 అక్టోబర్
స్కోరు కార్డు
v
  దక్షిణ ఆఫ్రికా
గ్రీన్ పార్క్ మైదానము, కాన్పూర్

రెండవ వన్డే

మార్చు
14 అక్టోబర్
స్కోరు కార్డు
v
  దక్షిణ ఆఫ్రికా
హోల్కర్ మైదానము, ఇండోర్

మూడవ వన్డే

మార్చు
18 అక్టోబర్
స్కోరు కార్డు
v
  దక్షిణ ఆఫ్రికా
సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మైదానము, రాజ్కోట్

నాల్గవ వన్డే

మార్చు
22 అక్టోబర్
స్కోరు కార్డు
v
  దక్షిణ ఆఫ్రికా
ఎం.ఏ. చిదంబరం మైదానము, చెన్నై

ఐదవ వన్డే

మార్చు
25 అక్టోబర్
స్కోరు కార్డు
v
  దక్షిణ ఆఫ్రికా
వాఖండే మైదానము, ముంబై

టెస్ట్ సిరీస్

మార్చు

మొదటి టెస్ట్

మార్చు
5 – 9 నవంబర్
స్కోరు కార్డు
v
  దక్షిణ ఆఫ్రికా
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐ‌ఎస్ బింద్రా మైదానము, మొహలి

రెండవ టెస్ట్

మార్చు
14 – 18 నవంబర్
స్కోరు కార్డు
v
  దక్షిణ ఆఫ్రికా
ఎం. చినస్వామి మైదానము, బెంగళూరు

మూడవ టెస్ట్

మార్చు
25 – 29 నవంబర్
స్కోరు కార్డు
v
  దక్షిణ ఆఫ్రికా
విదర్భ క్రికెట్ అసోసియేషన్ మైదానము, నాగపూర్

నాల్గవ టెస్ట్

మార్చు
3 – 7 డిసెంబర్
స్కోరు కార్డు
v
  దక్షిణ ఆఫ్రికా
ఫిరోజ్ షా కోట్ల మైదానము, ఢిల్లీ

ఆధారములు

మార్చు
  1. "Schedule for South Africa's tour to India announced". ESPN Cricinfo. Retrieved 27 July 2015.
  2. "India build up to World T20 with plenty of matches". ESPN Cricinfo. Retrieved 20 May 2015.
  3. "India vs South Africa 2015 Schedule". Archived from the original on 2016-05-01. Retrieved 2015-08-28.

బయటి లంకెలు

మార్చు

మూస:International cricket tours of India మూస:International cricket in 2015–16