భారత సైనిక అకాడమీలు

సైనికులకు మిలిటరీ సైన్సు, యుద్ధవీరులు, వ్యూహాలు తత్సంబంధిత సాంకేతికతలలో శిక్షణ ఇచ్చేందుకు భారత రక్షణ దళాలు దేశంలో పలు ప్రదేశాల్లో అనేక అకాడమీలు, కాలేజీలను స్థాపించాయి.

విద్య, శిక్షణ

మార్చు

రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ

  • చెయిల్ మిలిటరీ స్కూల్, సిమ్లా: అత్యంత ప్రాచీనమైనది. గతంలో కింగ్ జార్జి రాయల్ ఇండియన్ మిలిటరీ కాలేజి అనే పేరుతో ఉండేది. 
  • అజ్మీర్ మిలిటరీ స్కూల్, అజ్మీర్ (స్థాపితం: 1930) (గతంలో కింగ్ జార్జి రాయల్ ఇండియన్ మిలిటరీ కాలేజి అనే పేరుతో ఉండేది) 
  • బెంగళూరు మిలిటరీ స్కూల్ (గతంలో కింగ్ జార్జ్ మిలిటరీ స్కూల్- ఇప్పుడు రాష్ట్రీయ మిలిటరీ స్కూల్, బెంగళూరు)
  • బెల్గాం మిలిటరీ స్కూల్
  • ధోల్‌పూర్ మిలిటరీ స్కూల్

భారత రక్షణ శాఖకు చెందిన సైనిక్ స్కూల్స్ సొసైటీ వారి సైనిక పాఠశాలలు

పట్టణం రాష్ట్రం స్థాపన తేదీ
సతారా మహారాష్ట్ర 1961 జూన్ 23
కుంజ్‌పురా హర్యానా 1961 జూలై 3
కపూర్తలా పంజాబ్ 1961 జూలై 8
బాలాచాది గుజరాత్ 1961 జూలై 8
చిత్తోర్‌గఢ్ రాజస్థాన్ 1961 ఆగస్టు 7
కోరుకొండ ఆంధ్ర ప్రదేశ్ 1962 జనవరి 18
కఝకూటం కేరళ 1962 జనవరి 26
పురూలియా పశ్చిమ బెంగాల్ 1962 జనవరి 29
భుబనేశ్వర్ ఒడిషా 1962 ఫిబ్రవరి 1
అమరావతినగర్ తమిళనాడు 1962 జూలై 16
రీవా మధ్య ప్రదేశ్ 1962 జూలై 20
తిలయ్యా జార్ఖండ్ 1963 సెప్టెంబరు 16
బిజాపూర్ కర్ణాటక 1963 సెప్టెంబరు 16
గోల్‌పారా అస్సాం 1964 నవంబరు 12
ఘోరాఖాల్ ఉత్తరాఖండ్ 1966 మార్చి 21
నగ్రోటా జమ్మూ కాశ్మీర్ 1970 ఆగస్టు 22
ఇంఫాల్ మణిపూర్ 1971 అక్టోబరు 7
సుజాన్‌పూర్ తీరా హిమాచల్ ప్రదేశ్ 1978 జూలైy 2
నలందా బీహార్ 2003 అక్టోబరు 12
గోపాల్‌గంజ్ బీహార్ 2003 అక్టోబరు 12
పుంగల్వా నాగాలాండ్ 2007 ఏప్రిల్ 2
కొడగు కర్ణాటక 2007 అక్టోబరు 18
అంబికాపూర్ చత్తీస్‌గఢ్ 2008 సెప్టెంబరు 1
రేవారి హర్యానా 2009 ఆగస్టు 29
కలికిరి ఆంధ్ర ప్రదేశ్ 2009
సంబల్పూర్ ఒడిషా ప్రతిపాదితం
ఆల్వార్ రాజస్థాన్ ప్రతిపాదితం
ఝున్‌ఝును రాజస్థాన్ ప్రతిపాదితం

భారత సైన్యం

మార్చు

భారత సైన్యంలోని అధికారులకు శిక్షణ నిచ్చే సంస్థలు:

  • ఆర్మీ వార్ కాలేజి
  • ఇన్ఫాంట్రీ స్కూల్
  • జూనియర్ లీడర్స్ వింగ్
  • ఇండియన్ మిలిటరీ అకాడమీ: (IMA), డెహ్రాడూన్ 
  • అఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ
  • ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ, గోవా
  • హై అల్టిట్యూడ్ వార్‌ఫేర్ స్కూల్, గుల్మార్గ్: పర్వతప్రాంత యుద్ధాల గురించి శిక్షణ ఇచ్చే సంస్థ.
  • ఆరమర్డ్ కార్ప్స్ సెంటర్ అండ్ స్కూల్
  • స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ
  • ఆర్మీ అయిర్ డిఫెన్స్ కాలేజి
  • కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్
  • మిలిటరీ కాలేజీ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ జంగిల్ వార్‌ఫేర్ స్కూల్ (CIJW School)
  • జూనియర్ లీడర్స్ అకాడమీ (JLA), బరేలి, రామ్‌గఢ్
  • ఆర్మీ సర్వీస్ కార్ప్స్ (ASC) సెంటర్ అండ్ కాలేజి
  • ఆర్మీ మెడికల్ కార్ప్స్ (AMC) సెంటర్ అండ్ స్కూల్
  • కాలేజీ ఆఫ్ మెటీరియల్స్ మేనేజిమెంట్ (CMM), జబల్పూర్
  • మిలిటరీ కాలేజి ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్
  • రిమౌంట్ అండ్ వెటరినరీ కార్ప్స్ (RVC) సెంటర్ అండ్ స్కూల్
  • ఆర్మీ ఎడ్యుకేషన్ కార్ప్స్ (AEC) ట్రెయినింగ్ కాలేజి అండ్ సెంటర్
  • కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్ (CMP) సెంటర్ ఆండ్ స్కూల్
  • ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రెయినింగ్
  • ఆర్మీ అయిర్‌బోర్న్ ట్రెయినింగ్ స్కూల్
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంటెగ్రేషన్
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ లా
  • ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్
  • ఆర్మీ క్యాడెట్ కాలేజి:  
  • కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రెయినింగ్ స్కూల్ (CAATS): 

ఇతర సంస్థలు

  • ఆర్మీ క్లర్క్స్ ట్రెయినింగ్ స్కూల్- ఔరంగాబాదు
  • ఆర్మీ స్కూల్ ఆఫ్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్-బెంగళూరు
  • ఆర్మీ/ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ స్కూల్, ఆగ్రా
  • ఇఎమ్‌ఇ స్కూల్, వడోదర.
  • మిలిటరీ ఇంటెలిజెన్స్ ట్రెయినింగ్ స్కూల్ అండ్ డిపోట్ (MITSD), పుణె
  • మిలిటరీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్-పచ్‌మఢి

భారతీయ నావికాదళం

మార్చు

భారతీయ నావికాదళానికి అనేక శిక్షణ కేంద్రాలున్నాయి. నేవల్ అకాడమీ కేరళ లోని ఎళిమల వద్ద ఉంది.

  • ఇండియన్ నేవల్ అకాడమీ-ఎళిమల
  • ఐఎన్‌ఎస్ అగ్రణి (నాయకత్వ శిక్షణ) - కోయంబత్తూరు
  • ఐఎన్‌ఎస్ చిల్కా (నావికుల శిక్షణ) - చిల్కా
  • ఐఎన్‌ఎస్ ద్రోణాచార్య (గన్నరీ స్కూల్) - కొచ్చి
  • ఐఎన్‌ఎస్ గరుడ (ఏవియేషన్) - కొచ్చి
  • ఐఎన్‌ఎస్ హమ్‌లా (లాజిస్టిక్స్ శిక్షణ) - ముంబై
  • ఇంస్టిట్యూట్ ఆఫ్ నేవల్ మెడిసిన్ - ముంబై
  • ఐఎన్‌ఎస్ కుంజలి (సంగీత శిక్షణ పాఠశాల) - ముంబై
  • ఐఎన్‌ఎస్ మాండోవి (ప్రొవోస్త్ అండ్ ఫిజికల్ శిక్షణ) - Goa
  • నేవల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ట్రెయినింగ్ టెక్నాలజీ (NIETT) - కొచ్చి
  • నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ హైడ్రోగ్రఫీ- గోవా
  • ఐఎన్‌ఎస్ శివాజీ (ఇంజనీరింగ్ శిక్షణ) - లోనావ్లా
  • షిప్‌రైట్ స్కూల్ - విశాఖపట్నం
  • ఐఎన్‌ఎస్ వల్సురా (ఎలక్ట్రికల్ శిక్షణ) - జామ్‌నగర్
  • ఐఎన్‌ఎస్ వెందురుతి (నావికుల శిక్షణ) - కొచ్చి
  • ఐఎన్‌ఎస్ శాతవాహన (జలాంతర్గామి పాఠశాల) - విశాఖపట్నం

భారతీయ వాయుసేన

మార్చు

భారతీయ వాయుసేనకు ఒక శిక్షణా కమాండు, అనేక శిక్షణ సంస్థలూ ఉన్నాయి. సాంకేతిక సిబ్బంది గ్రౌండ్ ట్రెయినింగు స్కూళ్ళలో శిక్షణ పొందగా, పైలట్లు హైదరాబాదు వద్ద ఉన్న దిండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందుతారు

  • కాలేజ్ ఆఫ్ ఎయిర్‌వార్‌ఫేర్- సికిందరాబాదు [1]
  • పైలట్ ట్రెయినింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ - అలహాబాదు
  • ఎయిర్‌ఫోర్స్ ఎడ్మినిస్ట్రేటివ్ కాలేజి - కోయంబత్తూరు
  • ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ - బెంగళూరు
  • ఎయిర్‌ఫోర్స్ టెక్నికల్ ట్రెయినింగ్ కాలేజి - బెంగళూరు వద్ద ఉన్న జలహళ్ళి
  • పారాట్రూపర్ ట్రెయినింగ్ స్కూల్ - ఆగ్రా
  • ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ టెస్ట్ పైలట్ స్కూల్ - బెంగళూరు
  • TETTRA స్కూల్స్ - పుణే

భారతీయ తీర రక్షకదళం

మార్చు

కేరళలోని కన్నూరు జిల్లాలో ఒక శిక్షణా సంస్థను నెలకొల్పాలని తీరరక్షక దళం నిర్ణయించింది.

  • భారతీయ తీరరక్షక దళ అకాడెమీ-అఝిక్కల్

త్రిదళాల సంస్థలు

మార్చు
  • నేషనల్ డిఫెన్స్ కాలేజి: జాతీయ భద్రత, వ్యూహాలకు సంబంధించిన అన్ని అంశాలపై శిక్షణ నిచ్చే ఏకైక సంస్థ. 1960 ఏప్రిల్ 27 న దీన్ని స్థాపించారు. సీనియర్ అధికారులు ఇక్కడి 47-వారాల పాటు విస్తార శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు.
  • కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజిమెంట్
  • డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజి
  • నేషనల్ డిఫెన్స్ అకాడమీ

వైద్య సిబ్బంది 

మార్చు
  • సాయుధ దళాల వైద్య కళాశాల (AFMC), పుణె: ఇది త్రివిధ దళాలకూ చెందిన సంస్థ. దీనికి బహుళ బాధ్యతలున్నాయి. సాయుధ దళాల వైద్యులకు తగు శిక్షణ అందించి, వారికి అవసరమైన స్పెషలిస్టులను, సూపర్ స్పెషలిస్టులనూ అందించే బాధ్యత ఈ కళాశాలది.

మూలాలు

మార్చు
  1. "Indian Air Force". Archived from the original on 2017-09-22.