భీమిలి (సినిమా)

భీమిలి కబడ్డీ జట్టు 2010 జూలై 9 న విడుదలైన చిత్రం. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి సమర్పణలో నతన దర్శకుడు తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈచిత్రం తమిళ చిత్రమైన వెన్నిళ కబడి కుళు చిత్రానికి తెలుగు అనువాదం. గీత రచయిత అభినయ శ్రీనివాస్.

భీమిలి
(2010 తెలుగు సినిమా)
Bheemili kabaddi-Jattu.jpg
దర్శకత్వం తాతినేని సత్య
నిర్మాణం ఎస్.వి.ప్రసాద్, పరాస్ జైన్
రచన సుశీంద్రన్, తాతినేని సత్య
తారాగణం నాని,
శరణ్యామోహన్,
కిషోర్
తాగుబోతు రమేశ్
సంగీతం సెల్వ గణేశ్
విడుదల తేదీ 2010 జూలై 9
భాష తెలుగు

కథసవరించు

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

బయటి లింకులుసవరించు

రీడిఫ్.కామ్ లో చిత్ర సమీక్ష]