భీమిలీ బీచ్

విశాఖపట్నంలోని గోస్తని నది సమీపంలో ఉంది

భీమిలి బీచ్, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నుండి 24 కి.మీ.ల దూరంలో ఉన్న గోస్తని నది సమీపంలో ఉంది.[1] 17 వ శతాబ్దపు బ్రిటిష్, డచ్ స్థావరాలను ఈ బీచ్ ప్రతిబింబిస్తుంది.[2]

భీమిలీ బీచ్
భీమిలీ వద్ద గోస్తనీ నది
Map showing the location of భీమిలీ బీచ్
Map showing the location of భీమిలీ బీచ్
ప్రదేశంవిశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
Coordinates17°53′25″N 83°27′21″E / 17.8903°N 83.4559°E / 17.8903; 83.4559
Geologyబీచ్
బీచ్ రోడ్ వెంట సీటింగ్.
భీమునిపట్నం వద్ద నోవోటెల్ బీచ్ రిసార్ట్

చరిత్ర

మార్చు

ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలకు సంబంధించిన ట్రేడింగ్ పోర్టులు ఇక్కడఉన్నాయి.[2]

రవాణా

మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో భీమిలీ బీచ్ మీదుగా భీమునిపట్నం, ఆర్టీసీ కాంప్లెక్స్, సిరిపురం, పెద్ద వాల్తేరు, ఎంవిపి కాలనీ, రుషికొండ, మంగమారిపేట, ఐఎన్ఎస్ కళింగ, మద్దిలపాలెం, ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల, మధురవాడ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3]

పర్యాటక అభివృద్ధి

మార్చు

విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్ధ ఆధ్వర్యంలో విశాఖపట్నం నుండి భీమునిపట్నం వరకు పర్యాటక అభివృద్ధి పనులు నిర్వహించబడుతున్నాయి.[4][5]

మూలాలు

మార్చు
  1. "Bheemunipatnam beach". bharatonline. Retrieved 15 July 2021.
  2. 2.0 2.1 "Bheemunipatnam (Bheemili)". www.visitvizag.in. Archived from the original on 14 July 2014. Retrieved 15 July 2021.
  3. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 15 July 2021.
  4. "Beach Park on Visakha-Bheemili Beach Road". Visakhapatnam Urban Development Authority. Archived from the original on 17 July 2014. Retrieved 15 July 2021.
  5. "Vizag-Bheemili beach corridor project". The Hindu. Hyderabad. 2 April 2014. Retrieved 15 July 2021.