భూకైలాస్-ఎకరం 50 కోట్లు

భూకైలాస్-ఎకరం 50 కోట్లు 2007 మే 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆలీ, కృష్ణ భగవాన్, సుహాసిని, బ్రహ్మానందం, జీవా, వేణు మాధవ్ తదితరులు నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించాడు.

భూకైలాస్-ఎకరం 50 కోట్లు
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం శివనాగేశ్వరరావు
తారాగణం ఆలీ, కృష్ణ భగవాన్, సుహాసిని, బ్రహ్మానందం, జీవా, వేణు మాధవ్
సంగీతం ఎమ్.ఎమ్. కీరవాణి
నిర్మాణ సంస్థ శ్రీ ప్రగతి ఫిల్మ్స్
విడుదల తేదీ 25 మే 2007
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులుసవరించు

మూలాలుసవరించు