భూలోక రంభ
భూలోక రంభ డి.యోగానంద్ దర్శకత్వంలో 1958, మార్చి 14న విడుదలైన సినిమా. తమిళ తెలుగు భాషలలో ఒకేసారి చిత్రీకరణ జరిగింది. తమిళ చిత్రం భూలోక రంబై అదే సంవత్సరం జనవరిలో విడుదలైంది.
భూలోక రంభ | |
---|---|
దర్శకత్వం | డి.యోగానంద్ |
తారాగణం | జెమినీ గణేశన్ అంజలీదేవి రాజసులోచన ఇ.వి.సరోజ రేలంగి |
సంగీతం | సి.ఎన్.పాండురంగన్ |
విడుదల తేదీs | 14 మార్చి, 1958 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- జెమినీగణేశన్
- అంజలీదేవి
- చలం
- ఆర్.నాగేశ్వరరావు
- రాజసులోచన
- రేలంగి
- ముక్కామల
- ఇ.వి.సరోజ
- జోగారావు
- బాబ్జీ
- శ్రీవాత్సవ
- మద్దాలి
- బలరాం
- ఎం.సరోజ
- ఎం.లక్ష్మీప్రభ
- బి.సరోజా దేవి
- రీటా
- సీత
సాంకేతికవర్గం
మార్చు- దర్శకుడు : డి.యోగానంద్
- పాటలు, మాటలు: సముద్రాల జూనియర్
- సంగీతం: సి.ఎన్.పాండురంగన్
- కళ: మాధవన్ పిళ్లై, సోమయ్య
- నృత్యాలు: మాధవన్, వి.పి.బలరాం, పసుమర్తి కృష్ణమూర్తి
పాటలు
మార్చుక్ర.సం | పాట | గాయనీ గాయకులు |
---|---|---|
1 | ఎర్రగిరి వాసులం ఏలేలో మేము ఎరుక చెప్పి | మాధవపెద్ది, ఎ.జి.రత్నమాల, కె.రాణి బృందం |
2 | లోయలలొ హాయిగొనే కోయకులం మాది కోయిలమ్మ మా గురువు | ఎ.జి.రత్నమాల బృందం |
3 | రామ సంగీత నాటకం | మాధవపెద్ది, పిఠాపురం, ఎ.జి. రత్నమాల, కె. రాణి |
4 | రారాజుల పసికూన పెరుగునదీ చెరలోన దైవముల తీరిదే | పి.సుశీల |
5 | దేవి దయగనవే భవాని దీవనలీయగదే గౌరి | రావు బాలసరస్వతీ దేవి |
6 | ఘమ ఘమలాడే పూవులా ఝుమ ఝుమమూగే తేనెలా | జిక్కి |
7 | కలికి నెలరాజు పలికె కతలేని చిలికపోతే విలాసాల | ఎ.ఎం.రాజా,పి.సుశీల |
8 | ఓ మనోహరా జడివాన నడిసాగరాన పడవాయె బ్రతుకీ | రాధా జయలక్ష్మి, ఎ.ఎం.రాజా |
9 | ఓయి ప్రేమ వైణికా శృతిలో చేరకే పలికే తీగలా సమశృతి | పి.సుశీల |