మంగపేట మండలం

తెలంగాణ ములుగు జిల్లా లోని మండలం

మంగపేట మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాకు చెందిన ఒక మండలం.[1].

మంగపేట
—  మండలం  —
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, మంగపేట స్థానాలు
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, మంగపేట స్థానాలు
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, మంగపేట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°15′N 80°31′E / 18.25°N 80.52°E / 18.25; 80.52
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ములుగు జిల్లా
మండల కేంద్రం మంగపేట (మంగపేట)
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 393 km² (151.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 48,420
 - పురుషులు 24,301
 - స్త్రీలు 24,119
అక్షరాస్యత (2011)
 - మొత్తం 57.75%
 - పురుషులు 68.21%
 - స్త్రీలు 46.96%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది మండల కేంద్రమైన మంగపేట నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వరంగల్ నుండి 130 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 పునర్వ్యవస్థీకరణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరిన ఈ మండలం, 2019 లో చేసిన మరో పునర్వ్యవస్థీకరణలో ములుగు జిల్లాలో భాగమైంది.[2][3] ప్రస్తుతం ఈ మండలం ములుగు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  23  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు.ఈ మండల ప్రధాన పరిపాలనా కేంద్రం మంగపేట.

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 48,420 - పురుషులు 24,301 - స్త్రీలు 24,119, అక్షరాస్యత - మొత్తం 57.75% - పురుషులు 68.21% - స్త్రీలు 46.96%

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 393 చ.కి.మీ. కాగా, జనాభా 48,420. జనాభాలో పురుషులు 24,301 కాగా, స్త్రీల సంఖ్య 24,119. మండలంలో 12,703 గృహాలున్నాయి.[4]

జిల్లా మార్పులు

మార్చు

వరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు

మార్చు

లోగడ మంగపేట గ్రామం/ మండలం వరంగల్ జిల్లా, ములుగు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మంగపేట మండలాన్ని (1+22) ఇరవైమూడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[5].

జయశంకర్ జిల్లా నుండి ములుగు జిల్లాకు

మార్చు

2018 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది. మరో 8 మండలాలతో పాటు మంగపేట మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.[6]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు

గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ములుగు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. https://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/MULUGU.PDF
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2017-12-06.
  6. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 12 ఏప్రిల్ 2019. Retrieved 17 ఫిబ్రవరి 2019.

వెలుపలి లంకెలు

మార్చు