మంచిని పెంచాలి (1980 సినిమా)
మంచిని పెంచాలి 1980 జనవరి 26న విడుదలైన తెలుగు సినిమా. జగజ్జననీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కర్ణాటి వీరయ్య, పోలంరాజు వెంకటేశ్వర్లు నిర్మించిన ఈ సినిమాకు త్రిపురనేని మహారథి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఎం.ఎం.రాజా సంగీతాన్నందించాడు.[1]
మంచిని పెంచాలి (1980 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | త్రిపురనేని మహారథి |
తారాగణం | శ్రీధర్, ఈశ్వరరావు, సావిత్రి |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- పాటలు: శ్రీశ్రీ, ఆత్రేయ, కొసరాజు, ఆరుద్ర, అనిసెట్టి, వీటూరి
- నేపథ్యగానం: ఎ.ఎం.రాజా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల, జిక్కి, రమోలా
- హస్య రచన: అప్పలాచార్య
- మేకప్ : నారాయణ - సత్యం
- స్టంట్స్ : రాఘవులు
- స్టిల్స్ : బౌనా
- కళ: కొండపనేని రామలింగేశ్వరరావు
- నృత్యాలు : శీను
- కూర్పు: కోటగిరి గోపాలరావు
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వి.యస్.ఆర్.కృష్ణారావు
- సంగీతం: ఎ.ఎం.రాజా
- నిర్మాతలు: కర్ణాటి వీరయ్య చౌదరి, పోలంరాజు వెంకటేశ్వర్లు
- దర్శకుడు: త్రిపురనేని మహారథి
పాటల జాబితా
మార్చు1.హాలాహలమే కబలించాడు, రచన: శ్రీరంగం శ్రీనివాసరావు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .
2.ఈరోజు మంచిరోజు కలలన్నీ నిజమాయే, రచన:ఆరుద్ర , గానం.పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి
3.విషాద జ్వాల రేగినా వివాద వోలలూగినా, రచన: శ్రీ శ్రీ , గానం.ఎ.ఎం.రాజా
4.కావాలి ఒకటి కావాలి ఒకరికొకరిగా, రచన:ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
మూలాలు
మార్చు- ↑ "Manchini Penchali (1980)". Indiancine.ma. Retrieved 2020-09-05.
2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.