మంత్ర దండం (1985 సినిమా)
మంత్రదండం, తెలుగు చలన చిత్రం 1985 ఆగస్టు9 న విడుదల.కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోశివకృష్ణ, వనితశ్రీ,,కాంతారావు ముఖ్య తారాగణం.ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.
మంత్ర దండం (1985 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కొమ్మినేని శేషగిరిరావు |
తారాగణం | శివకృష్ణ , వనితశ్రీ, కాంతారావు, కల్పనా రాయ్, డబ్బింగ్ జానకి, జీవా, మాడా వెంకటేశ్వరరావు |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | కౌసల్య పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- శివకృష్ణ
- వనితశ్రీ
- ఆర్.ఎన్.సుదర్శన్
- వంకాయల సత్యనారాయణ
- కాంతారావు
- జీవా
- అనూరాధ
- అత్తిలి లక్ష్మి
- జి.శ్రీనివాస్
- టెలిఫోన్ సత్యనారాయణ
- అశోక్ కుమార్
- చంద్ర రాజు
- కల్పనా రాయ్
- ఉమాలక్ష్మి
- పద్మ
- ఇందిర
- పట్టాభి
- బెజవాడ నాయుడు
- రమేష్ నాయుడు
- నారాయణ
- త్రినాథరావు
- కొండలరావు
- హనుమాన్ రెడ్డి
- కవి
- డబ్బింగ్ జానకి
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: కొమ్మినేని శేషగిరిరావు
సంగీతం: కొమ్మినేని చక్రవర్తి
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ, ఎం.రమేష్
నిర్మాణ సంస్థ: కౌసల్య పిక్చర్స్
విడుదల:1985 ఆగస్టు 9 .
పాటల జాబితా
మార్చు1.ఇది శతకోటి దేవతల ఆరాధన, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
2.పడుతుంది చినుకు పడుతుంది, రచన: సి నారాయణ రెడ్డి, గానం మాధవపెద్ది రమేష్, ఎస్ పి శైలజ
3.మంత్రి కుమార సింహ కిశోరా, రచన: సి నారాయణ రెడ్డి , గానం.ఎస్ పి శైలజ
4.ముద్దుకు ముద్దొస్తుంది, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి శైలజ
5.హిమాద్రి రాజ నందిని , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |