మందిరా బేడి
మందిరా బేడి భారతదేశానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్, టీవీ యాంకర్, నటి. ఆమె 1999లో దూరదర్శన్ లో ప్రసారమైన శాంతి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.[4]
మందిరా బేడి | |
---|---|
జననం | [1] | 1972 ఏప్రిల్ 15
వృత్తి | ఫ్యాషన్ డిజైనర్, టీవీ యాంకర్, నటి |
జీవిత భాగస్వామి | రాజ్ కౌశల్ (1999 నుండి 2021) [3] |
పిల్లలు | 2 |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర విషయాలు |
---|---|---|---|---|
1995 | దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే | ప్రీతి సింగ్ | హిందీ | |
2000 | బాదల్ | హిందీ | ||
2004 | షాదీ కా లడ్డూ | తార | హిందీ | |
2004 | మన్మధన్ | సైకియాట్రిస్ట్ | తమిళ్ | అతిథి పాత్ర |
2005 | నామ్ గుమ్ జాయెగా | నళిని | హిందీ | |
2005 | బాలి | అంచల్ | హిందీ | |
2005 | డివోర్స్ | రేణుక జోషి | హిందీ | |
2007 | దాస్ కహానియాన్ | పూజ | హిందీ | |
2008 | మీరాబాయి నాట్ అవుట్ | మీరా | హిందీ | |
2009 | 42kms | సంజన | హిందీ | |
2014 | ఓ తేరి | హిందీ | ||
2017 | ఇత్తే ఫక్ | హిందీ | ||
2018 | వోడ్కా డైరీస్ | శిఖా దీక్షిత్ | హిందీ | |
2019 | ది తాష్కెంట్ ఫైల్స్ | ఇందిరా జోసెఫ్ రాయ్ | హిందీ | |
సాహో | కల్కి | తెలుగు / హిందీ /తమిళ్ |
||
2021 | అడంగతేయ్ | తమిళ్ | షూటిం జరుగుతుంది | |
ఇజమ్ ముద్ర | మలయాళం |
టెలివిషన్
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఛానల్ |
---|---|---|---|
1994 | శాంతి | శాంతి | దూరదర్శన్ / స్టార్ ప్లస్ |
1995 | ఆహాట్ | ఎపిసోడ్ 196,197- ది లాస్ట్ రీల్
ఎపిసోడ్ 212,213- తొహ్ఫా |
సోనీ |
1999- | ఔరత్ | ప్రగతి | డీడీ దూరదర్శన్ / సోనీ |
1997-1998 | ఘర్ జమై | చాందిని | జీ టీవీ |
1999 | హలో ఫ్రెండ్స్ | జూలీ | |
2001 | దుష్మన్ | సుజాత | డీడీ మెట్రో |
2001 | సిఐడి | రేష్మ | సోనీ |
2001–2003 | క్యూకి సాస్ బి కభీ బహు తి | డా. మందిర కపాడియా | స్టార్ ప్లస్ |
2003 | జస్సి జైసి కోయి నహి | మందిర | సోనీ |
2004-2006 | సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ | అతిథి పాత్ర - కుకీ శర్మ | స్టార్ం వన్ |
2005 | ఫేమ్ గురుకుల్ | హోస్ట్ | Rowspan="4" సోనీ టీవీ |
సీఐడి : స్పెషల్ బ్యూరో | సాగరిక | ||
డీల్ య నో డీల్ | హోస్ట్ | ||
2006 | ఫియర్ ఫాక్టర్ ఇండియా | కంటెస్టెంట్ | |
2007–2008 | ఫన్జబ్బి చెక్ దే | హోస్ట్ | స్టార్ వన్ |
2008 | మహాభారత్ | ద్రౌపది | జీ టీవీ |
2008 | జో జీతా వహీ సూపర్ స్టార్ | హోస్ట్ | స్టార్ ప్లస్ |
2009 | ఏక్ సే బాడ్కార్ ఏక్ | హోస్ట్ | జీ టీవీ |
ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కె ఖిలాడీ | కంటెస్టెంట్ | కలర్స్ | |
2013 | ఇండియన్ ఐడల్ జూనియర్ | హోస్ట్ | సోనీ |
24 | నికిత రాయ్ | కలర్స్ | |
2014 | గ్యాంగ్స్ అఫ్ హసీపూర్ | జుడ్గే | జీ టీవీ |
2015 | ఐ కాన్ డు థాట్ | సెలబ్రిటీ కంటెస్టెంట్ | |
2016 | ఇండియాస్ డెడ్లిస్ట్ రోడ్స్ | హిస్టరీ టీవీ | |
2018 | ఎం టీవీ ట్రోల్ పోలీస్ | గెస్ట్ | ఎం టీవీ ఇండియా |
మూలాలు
మార్చు- ↑ "Birthday Special: Taking fashion lessons from Mandira Bedi". Rediff. 15 April 2014. Retrieved 12 June 2016.
- ↑ Dasgupta, Sumit (20 March 2003). "Born in Calcutta, reborn in the Cup". The Telegraph (Calcutta). Retrieved 21 April 2016.
- ↑ Sakshi (30 June 2021). "ప్రముఖ నటి మందిరా బేడి భర్త కన్నుమూత". Sakshi. Archived from the original on 1 జూలై 2021. Retrieved 1 July 2021.
- ↑ ThePrint (7 November 2020). "Shanti — the iconic woman character from DD's 1994 series that redefined Indian television". ThePrint. Archived from the original on 1 జూలై 2021. Retrieved 1 July 2021.