సాహో

సుజీత్ దర్శకత్వం వహించిన 2019 యాక్షన్ థ్రిల్లర్ చిత్రం

సాహో 2019, ఆగస్టు 30న విడుదలయిన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేశారు.

సాహో
దర్శకత్వంసుజిత్‌
రచనసుజీత్
నిర్మాతవి. వంశీ కృష్ణా రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్, భూషన్ కుమార్.
తారాగణంప్రభాస్, శ్రద్ధా కపూర్
ఛాయాగ్రహణంఆర్ మధి
కూర్పుఎ. శంకర్ ప్రసాద్
సంగీతంజిబ్రాన్
నిర్మాణ
సంస్థలు
విడుదల తేదీ
2019 ఆగస్టు 30 (2019-08-30)
సినిమా నిడివి
170 నిమిషాలు [1]
దేశంభారతదేశం
భాషలు
  • హిందీ
  • తమిళ్
  • తెలుగు
బడ్జెట్350 crore[2]
బాక్సాఫీసుest. 450 crore[3]

తారాగణంసవరించు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,శ్రద్ధా కపూర్ , నీల్ నితిన్ ముకేష్, చుంకీ పాండే, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడి, మహేష్‌ మంజ్రేకర్‌, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌, సూర్య [4]

విశేషాలుసవరించు

 
సాహి సినెమా నటుడు ప్రభాస్

ప్రభాస్ కొత్తగా సుజిత్ దర్శకత్వం లో  నటిస్తున్న చిత్రం సాహో, UV క్రియేషన్స్  నిర్మాత ప్రబాస్ యొక్క పుట్టినరోజు సందర్భంగా 23 అక్టోబరు 2017 న విడుదలైన సాహో మొదటి లుక్ పోస్టర్,  రెండో టీజర్ 23 అక్టోబరు 2018 న విడుదల చేయనుంది, మరోసారి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా. సాహో ప్రభాస్తో కొన్ని నీటి అడుగున సన్నివేశాలను ప్రదర్శిస్తుండగా, ప్రభాస్ స్కూబా డైవింగ్ నేర్చుకున్నాడు. ఇప్పటివరకూ ఇది రెండవ అతి ఖరీదైన భారతీయ చిత్రం

మూలాలుసవరించు

  1. "Saaho" (in ఇంగ్లీష్). British Board of Film Classification. Retrieved 2019-08-29.
  2. Prabha and Shraddha Kapoor with Anupama Chopra (11 August 2019). Saaho Interview – Film Companion. Retrieved 11 August 2019. YouTube
  3. https://www.zeebiz.com/india/news-saaho-box-office-collection-day-4-prabhas-starrer-defies-all-odds-earns-whopping-rs-350-cr-109725/amp
  4. సాక్షి, హోం » సినిమా (13 August 2019). "'సాహో' టీం మరో సర్‌ప్రైజ్‌". Sakshi. Archived from the original on 1 సెప్టెంబరు 2019. Retrieved 2 September 2019.

బయటి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సాహో&oldid=3827692" నుండి వెలికితీశారు