మట్టిగాజులు (ధారావాహిక)
మట్టిగాజులు 2019, జూలై 1న జెమినీ టీవీలో ప్రారంభమైన ధారావాహిక. భవన్ కమ్మిలి దర్శకత్వం వహించిన ఈ ధారావాహిక సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారంచేయబడుంది. ఈ ధారావాహికలో సిద్ధార్థ వర్మ అడ్డూరి,[2] ప్రగతి,[3][4] నవీన యాట,[5] శ్వేత శాలిని,[6] షీలా సింగ్,[7] అవినాష్[8] తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.
మట్టిగాజులు | |
---|---|
జానర్ | కుటుంబ కథ |
రచయిత | శ్రీ మార్నేని ప్రొడక్షన్ టీంవర్క్ మాటలు అంజాన్ మేగోటి (1-87) వివిఎస్ వరప్రసాద్ (88- ప్రస్తుతం) |
ఛాయాగ్రహణం | ఇందిర దొంగరి (1-87) వివిఎస్ వరప్రసాద్ (88 - ప్రస్తుతం) భవన్ కమ్మిలి |
దర్శకత్వం | భవన్ కమ్మిలి |
క్రియేటివ్ డైరక్టరు | కన్యాధర కృపా చౌదరి |
తారాగణం | సిద్ధార్థ వర్మ అడ్డూరి ప్రగతి నవీన యాట శ్వేత శాలిని షీలా సింగ్ అవినాష్ |
Theme music composer | మీనాక్షి భుజంగ్ |
Opening theme | "మన్నుకు మిన్నుకు ఊయలేసి" మోహన భోగరాజు (గానం) ముకుంద (రచన) |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 145 (28 డిసెంబరు 2019) |
ప్రొడక్షన్ | |
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ | కడియాల శ్రీనివాస్ |
ప్రొడ్యూసర్ | వినోద్ బాల పల్లె ప్రేమ్‌సాగర్ రెడ్డి కన్యాధర కృపా చౌదరి |
ఎడిటర్లు | సుబ్రహ్మణ్యం పోశెట్టి బుజ్జి. బి |
కెమేరా సెట్అప్ | మల్టి కెమెరా |
నిడివి | 20-22 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | శ్రీ మార్నేని ప్రొడక్షన్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జెమినీ టీవీ |
చిత్రం ఫార్మాట్ | 576ఐ ఎస్.డి. 1080ఐ హెచ్.డి. |
వాస్తవ విడుదల | 1 జూలై 2019[1] – ప్రస్తుతం |
కాలక్రమం | |
Preceded by | మహాలక్ష్మీ |
కథా సారాంశం
మార్చుసంపన్న కుటుంబానికి చట్టబద్ధమైన వారసురాలిగా ఉన్నప్పటికీ మట్టిగాజులు అమ్మే కుటుంబంలో పెరిగిన పద్మావతి అనే అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ కథ ప్రధాన ప్రతినాయకురాలైన కామాక్షి,ఆస్తిని దక్కించుకోవాలని చూస్తుంటుంది. తన తల్లి మల్లీశ్వరి ద్వారా ఆమె ఆస్తి పత్రాలను సంపాదించాలని పద్మావతి ప్రయత్నిస్తుంది. మల్లీశ్వరి తన కుమార్తెను వెతుక్కుంటూ కామాక్షి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. కామాక్షి కుమారుడు విష్ణు, పద్మావతిని ప్రేమిస్తుంటాడు. పద్మావతికి తన తల్లి ఎవరో తెలుస్తుందా, విష్ణు పద్మావతిలు ఒక్కటవుతారా అన్నది కథాంశం.
నటవర్గం
మార్చు- సిద్ధార్థ వర్మ అడ్డూరి (విష్ణు)[9]
- ప్రగతి (పద్మావతి-విష్ణు ప్రేయసి)
- నవీన యాట (కామాక్షి-విష్ణు తల్లి)
- షీలా సింగ్ (మల్లీశ్వరి-పద్మాపతి తల్లి)
- చిన్నికృష్ణ (విష్ణు తండ్రి)
- శ్రీప్రియ (మీనాక్షి-కామాక్షి సోదరి)
- అవినాష్ (చిట్టిబాబు-పద్మావతి సోదరుడు)
- శ్వేత షాలిని (రంగమ్మ-చిట్టిబాబు భార్య)
- ప్రభాకర్ (దొరబాబు-విష్ణు మామయ్య)
- సాత్విక్ (శంకరం)
- అనూష (హనీ, విష్ణు బంధువు)
- క్రాంతి (భరత్-విష్ణు బంధువు)
- రాజా శ్రీధర్ (పద్మావతి తండ్రి)
- నీలిమ (సుప్రియ తల్లి)
- వర్ష
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: భవన్ కమ్మిలి
- సృజనాత్మక దర్శకత్వం: కన్యాధర కృపా చౌదరి
- నిర్మాతలు: వినోద్ బాల, పల్లె ప్రేమ్‌సాగర్ రెడ్డి, కన్యాధర కృపా చౌదరి
- ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కడియాల శ్రీనివాస్
- రచయిత: శ్రీ మార్నేని ప్రొడక్షన్ టీంవర్క్ (మాటలు), అంజాన్ మేగోటి (1-87), వివిఎస్ వరప్రసాద్ (88- ప్రస్తుతం)
- సంగీతం: మీనాక్షి భుజంగ్ (పాట)
- పాట: "మన్నుకు మిన్నుకు ఊయలేసి" - మోహన భోగరాజు (గానం), ముకుంద (రచన)
- కూర్పు: సుబ్రహ్మణ్యం పోశెట్టి, బుజ్జి. బి
- నిర్మాణ సంస్థ: శ్రీ మార్నేని ప్రొడక్షన్
మూలాలు
మార్చు- ↑ "Matti Gajulu Serial Actress Name, Cast And Crew, Telecast Time, Online Episodes". Indian Television (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-06-30. Archived from the original on 20 జూలై 2019. Retrieved 3 January 2020.
- ↑ "Tollywood Movie Actor Siddharth Varma Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 20 జూలై 2019. Retrieved 3 January 2020.
- ↑ SM, Shashiprasad (31 May 2018). "Progress for the little girl". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2019. Retrieved 3 January 2020.
- ↑ "Top Kannada Serial Actress That are ruling in Kannada Industry". Vodapav (in అమెరికన్ ఇంగ్లీష్). 15 April 2019. Archived from the original on 17 ఏప్రిల్ 2019. Retrieved 3 January 2020.
- ↑ "Tollywood Movie Actress Naveena Yata Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 20 జూలై 2019. Retrieved 3 January 2020.
- ↑ Vadlmudi, Raghu (11 February 2014). "Swetha Shaini". TeluguStop.com (in ఇంగ్లీష్). Retrieved 3 January 2020.
- ↑ "Tollywood Movie Actress Sheela Singh Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 20 జూలై 2019. Retrieved 3 January 2020.
- ↑ Telugu Popular TV (14 February 2017), TV Artist Avinash about his Villain Roles – Telugu Popular TV, retrieved 3 January 2020
- ↑ సాక్షి, ఫ్యామిలీ (20 November 2019). "పక్కింటి కుర్రాడు". నిర్మలారెడ్డి. Archived from the original on 20 November 2019. Retrieved 3 January 2020.