మతీషా పతిరనా
మతీషా పతిరనా (జననం 2002, డిసెంబరు 18) శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు.[1] తన బౌలింగ్ యాక్షన్‌ను లసిత్ మలింగ తర్వాత రూపొందించినందున ఇతన్ని బేబీ మలింగ అని పిలుస్తారు.[2][3] 2021 ఆగస్టులో 2021 ఎస్ఎల్సీ ఇన్విటేషనల్ టీ20 లీగ్ కోసం ఎస్ఎల్సీ గ్రేస్ స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు.[4] 2021 ఎస్ఎల్సీ ఇన్విటేషనల్ టీ20 లీగ్‌లో ఎస్ఎల్సీ గ్రేస్ తరపున 2021 ఆగస్టు 22న తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు. పతిరనా తరచుగా ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలర్‌గా పరిగణించబడ్డాడు.[5] ట్వంటీ20 అరంగేట్రం ముందు, అతను 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం శ్రీలంక జట్టులో భాగంగా ఉన్నాడు.[6] 2022 జనవరిలో, వెస్టిండీస్‌లో జరిగే 2022 ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం శ్రీలంక జట్టులో ఎంపికయ్యాడు.[7] 2023లో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక సభ్యుడిగా కూడా ఉన్నాడు. 2023 ఐపీఎల్‌లో 19 వికెట్లు తీశాడు. ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | కాండీ నగరం, శ్రీలంక | 2002 డిసెంబరు 18|||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | పాడ్ మాలి, బేబీ మాలి, మలింగ జూనియర్. | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 209) | 2023 జూన్ 2 - Afghanistan తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 సెప్టెంబరు 17 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక T20I (క్యాప్ 96) | 2022 ఆగస్టు 27 - Afghanistan తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
2022–present | చెన్నై సూపర్ కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
2022 | Nondescripts | |||||||||||||||||||||||||||||||||||||||
2024 | రంగాపూర్ రైడర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2 June 2023 |
ఫ్రాంచైజ్ క్రికెట్
మార్చు2022 ఏప్రిల్ లో, 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఆడమ్ మిల్నే స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో సంతకం చేశాడు.[8] గుజరాత్ టైటాన్స్‌పై అరంగేట్రం చేశాడు.[9][10] మొదటి బంతికే, శుభ్‌మన్ గిల్ వికెట్‌ను తీశాడు. ఐపిఎల్ లో ఈ ఫీట్ సాధించిన మొదటి శ్రీలంక బౌలర్ గానూ, మొత్తంగా తొమ్మిదో బౌలర్ గా నిలిచాడు.[11][12][13] 2022 జూలైలో, లంక ప్రీమియర్ లీగ్ మూడవ ఎడిషన్ కోసం కాండీ ఫాల్కన్స్ చేత సంతకం చేయబడ్డాడు.[14] చెన్నై సూపర్ కింగ్స్ 2023 ఐపిఎల్ గెలిచిన తర్వాత ఐపిఎల్ టోర్నమెంట్ గెలిచిన అతి పిన్న వయస్కుడైన ఓవర్సీస్ ప్లేయర్ అయ్యాడు.
అంతర్జాతీయ క్రికెట్
మార్చు2022 మే లో, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ కోసం శ్రీలంక ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో అతను ఎంపికయ్యాడు.[15] అయితే, గాయం కారణంగా సిరీస్‌లో ఆడలేదు.[16][17] 2022 ఆగస్టులో, 2022 ఆసియా కప్ కోసం శ్రీలంక టీ20 జట్టులో ఎంపికయ్యాడు.[18] 2022 ఆగస్టు 27న ఆఫ్ఘనిస్తాన్‌తో తన టీ20 అరంగేట్రం చేశాడు.[19]
2023 మార్చిలో, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ కోసం వన్డే ఇంటర్నేషనల్, టీ20 జట్టు రెండింటిలోనూ ఎంపికయ్యాడు.[20]
2023, జూన్ 2న ఆఫ్ఘనిస్తాన్‌పై తన వన్డే అరంగేట్రం చేసాడు.[21] రహ్మత్ షాను అవుట్ చేసి తన తొలి వన్డే వికెట్‌ను కైవసం చేసుకున్నాడు.[22]
2023 జూన్ లో శ్రీలంక క్రికెట్ ఐసీసీ వన్డే ప్రపంచ కప్ క్వాలిఫైయర్ కోసం తమ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. జాతీయ జట్టు వారి లైనప్‌లో మతీషా పతిరానాను ఎంపిక చేసింది.[23]
మూలాలు
మార్చు- ↑ "Matheesha Pathirana". ESPN Cricinfo. Retrieved 22 August 2021.
- ↑ "WATCH:'Baby Malinga' Matheesha Pathirana breaks camera lens with explosive bouncer during CSK net session". TimesNow (in ఇంగ్లీష్). Retrieved 20 May 2022.
- ↑ "'Big shoes to fill': Next Malinga lights up IPL - and teenage star could take on Aussies next month". Fox Sports (in ఇంగ్లీష్). 16 May 2022. Retrieved 20 May 2022.
- ↑ "Sri Lanka Cricket announce Invitational T20 squads and schedule". The Papare. 4 August 2021. Retrieved 9 August 2021.
- ↑ "11th Match, Pallekele, Aug 22 2021, SLC Invitational T20 League". ESPN Cricinfo. Retrieved 22 August 2021.
- ↑ "Sri Lanka squad for the ICC U19 World Cup 2020 announced". The Papare. 6 January 2020. Retrieved 6 January 2020.
- ↑ "Sri Lanka U19 Team to the World Cup". Cricket Sri Lanka. 2 January 2022. Retrieved 4 January 2022.
- ↑ "CSK sign up Matheesha Pathirana as replacement for Adam Milne". ESPN Cricinfo. Retrieved 21 April 2022.
- ↑ "'Next Malinga' in IPL 2022: Know About Matheesha Pathirana Who Dismissed Gill, Pandya on IPL Debut - WATCH". www.news18.com (in ఇంగ్లీష్). Retrieved 20 May 2022.
- ↑ "Shami and Saha lead the way as Titans ensure top-two finish". ESPNcricinfo. Retrieved 2022-06-12.
- ↑ "MS Dhoni: Matheesha Pathirana 'is an excellent death bowler'". ESPNcricinfo. Retrieved 2022-06-12.
- ↑ Gautam, Sonanchal (2022-05-15). "CSK vs GT: Watch – Matheesha Pathirana Bags His Maiden IPL Wicket On 1st Ball By Dismissing Shubman Gill". Retrieved 2022-06-12.
- ↑ "'We have got a junior Malinga': CSK debutant breaks the internet after picking maiden IPL wicket with slingy action". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-05-15. Retrieved 2022-06-12.
- ↑ "LPL 2022 draft: Kandy Falcons sign Hasaranga; Rajapaksa to turn out for Dambulla Giants". ESPN Cricinfo. Retrieved 6 July 2022.
- ↑ "Sri Lanka call up Matheesha Pathirana, Nuwanidu Fernando for T20I series against Australia". ESPN Cricinfo. Retrieved 1 June 2022.
- ↑ M, Suryesh. "Sri Lanka's Kasun Rajitha and Matheesha Pathirana ruled out of 3rd T20I vs Australia; replacements named". www.sportskeeda.com. Retrieved 2022-06-12.
- ↑ "Injury rules Kasun Rajitha and Matheesha Pathirana out of final T20I vs Australia". Island Cricket. 2022-06-11. Retrieved 2022-06-12.
- ↑ "Sri Lanka squad for Asia Cup 2022". Sri Lanka Cricket. Retrieved 20 August 2022.
- ↑ "Group B (N), Dubai (DSC), August 27, 2022, Asia Cup". ESPN Cricinfo. Retrieved 27 August 2022.
- ↑ "Sri Lanka name squad for limited-overs leg of New Zealand tour". International Cricket Council. Retrieved 22 March 2023.
- ↑ "1st ODI, Hambantota, June 02, 2023, Afghanistan tour of Sri Lanka". ESPN Cricinfo. Retrieved 2 June 2023.
- ↑ "Sri Lankan sensation Matheesha Pathirana claims maiden ODI wicket". CricTracker (in ఇంగ్లీష్). 2023-06-02. Retrieved 2023-06-03.
- ↑ https://www.indiatoday.in/sports/cricket/story/sri-lanka-name-squad-for-icc-odi-world-cup-qualifers-matheesha-pathirana-2390928-2023-06-09