మద్దిరాల (చిలకలూరిపేట)

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం

మద్దిరాల,పల్నాడు జిల్లా,చిలకలూరిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

మద్దిరాల
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం చిలకలూరిపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522616
ఎస్.టి.డి.కోడ్ 08647.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

జవహర్ నవోదయ విద్యాలయం ఈ గ్రామంలో ఉంది. 2016, జనవరి 4 నుండి 7 వరకు పుదుచ్చేరి రాష్ట్రంలో నిర్వహించిన 22వ అంతర్జాతీయస్థాయి యోగా పోటీలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ఐదువేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆ పోటీలలో ఈ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 10 నుండి 15 సంవత్సరాల విభాగంలో ఈ పాఠశాలలో 7వ తరగతి చదువుచున్న చీల్ల వెంకట అజయ్ కుమార్, ద్వితీయ స్థానం సాధించాడు. ఇంకొక విభాగంలో పాల్గొన్న ఈ పాఠశాలలో 11వ తరగతి చదువుచున్న సి.హెచ్.డి.సతీష్, 10వ తరగతి చదువుచున్న జి.ఎస్.సాయినాథ్, ఎం.పవన్ కళ్యాణ్, తమ ప్రతిభ ప్రదర్శించి ప్రశంసా పత్రాలు పొందారు.అంతర్జాతీయ యోగా క్రీడాకారిణి తూమాటి స్రవంతి వీరికి యోగాలో శిక్షణ ఇచ్చారు.

గ్రామంలో ప్రధానమైన పంటలు

మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు

మార్చు

మూలాలు

మార్చు