చిలకలూరిపేట మండలం
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా లోని మండలం
చిలకలూరిపేట మండలం. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాకు చెందిన ఒక మండలం. దీని మండల కేంద్రం పురుషోత్తమపట్నం. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు కలిసి ఉన్న మండలం ఇది.
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 16°05′21″N 80°10′02″E / 16.0892°N 80.1672°ECoordinates: 16°05′21″N 80°10′02″E / 16.0892°N 80.1672°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు జిల్లా |
మండల కేంద్రం | చిలకలూరిపేట |
విస్తీర్ణం | |
• మొత్తం | 211 కి.మీ2 (81 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 1,53,629 |
• సాంద్రత | 730/కి.మీ2 (1,900/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1017 |
జనాభా గణాంకాలుసవరించు
2011 భారత జనగణన ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 1,53,629 లో 52,231 మంది గ్రామీణ ప్రాంతంలో ఉండగా, 1,01,398 మంది పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారు. 2001-2010 దశాబ్దిలో గ్రామీణ ప్రాంతాల జనాభా తగ్గి, పట్టణ ప్రాంత జనాభా పెరిగింది. మొత్తమ్మీద ఈ దశాబ్దిలో జనాభా పెరుగుదల శాతం 4.38 గా ఉంది. ఇది జిల్లా జనాభా పెరుగుదల 9.47% కంటే బాగా తక్కువ.[3]
మండలం లోని గ్రామాలుసవరించు
రెవెన్యూ గ్రామాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Guntur%20-%202018.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2817_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.