ప్రధాన మెనూను తెరువు
మధ్య శిలా యుగం నాటి అవశేషాలు

పురాతత్వఅధ్యనం ప్రకారం మధ్య శిలా యుగం అనేది ప్రాచీన శిలా యుగంకు మరియు నవీన శిలా యుగంకు మధ్య గల యుగము. దీనినే (గ్రీకులో: μεσος, mesos "middle"; λιθος, lithos "stone", అని అంటారు.1960 వరకు ఫ్రేంచి మరియు యురోప్లో దీనినే ఎగువ నవీన శిలా యుగంగా కూడా పిలువబడింది.

యురేషియాలో అనేక ప్రాంతాలలో మధ్య శిలా యుగానికి అనేక కాలమాన లెక్కలు ఉన్నాయి.10,000 to 5,000 BC, వరకు ఉత్తరపశ్చిమ యురోప్ లో దీనిని దిగువ ప్లైస్టోసీన్ కాలముగా మరియ ఎగువ వ్యవసాయ కాలంగా కూడా పిలువబడింది. కాని సుమారు (20,000 to 9,500 BC) the Levant ప్రకారం మధ్య శిలా యుగంగా పిలువబడింది.[1]

  • మధ్య శిలాయుగానికి మరోపేరు:

సూక్ష్మరాతియుగం

  • మధ్య శిలాయుగంలో క్వార్ట్‌జైట్, చెకుముడి రాళ్లు, క్రిస్టల్, జాస్పర్, చిల్స్‌డన్ మొదలైన రాళ్లతో రాళ్లను వాడి సూక్ష్మపరికరాలు తయారు చేసుకున్నారు.

మూలాలుసవరించు

  1. Bahn, Paul, The Penguin Archaeology Guide, Penguin, London, pp. 141. ISBN 0-14-051448-1.