ప్రధాన మెనూను తెరువు
గ్లైపోటోడాన్ని వేటాడుతున్న పేలియోఇండియన్స గ్లైపోటోడాన్లను కనుమరుగు అయ్యేవరకు వేటాడబడినవి.

పేలియోలిథిక్; పల్లవి: /ˌpliəˈlɪθɪk, ˌpæ-, -li-/[1]) కాలం, యుగం or సమయం అనేది మనవ జాతి చరిత్రలో ఒక అధ్యయనం.మనవ జీవితంలోని సాంకేతిక పరిజ్ఞానంలోని 95% శాతం జీవితం రాళ్ళ ఆయుధాలు వినియోగంచుకోవడం వంటివి ఈ పేలియోలిథిక్ కాలంలోనే సంభవించాయి. (Grahame Clark's Modes I and II), ద్వారా కనుగోనబడ్డాయి.[2] పేలియోలిథిక్ యుగం 2.6 మిలియన్ సంవత్సరముల పూర్వం రాతి ఆయుధాలను వాడిన హోమో హబలిస్ దగ్గర మెుదలుకును 10,000 BP. నాటి ప్లైస్టోసీన్ కాలము వరకు కోనసాగింది.[3]

14,00,000 B.C - 10,000 B.C మధ్య కాలంలో పేలియోలిథిక్ నడిచింది .

మన దేశంలో మహారాష్ట్ర లోని బోరీ గుహలలో మొదటి మానవుని అవశేషాలు లభించాయి.

క్వార్త్జైట్ అను శిలలతో తన పనిముట్లు తయారు చెసుకున్నాడు.

ఈ రాయితో చేతి గోడ్డళ్ళు, గీకుడు రాళ్ళు, బ్లేళ్ళు, పెచ్చులు మొదలయినవి తయారు చేసుకున్నాడు.

ఇవి కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకూ కూడా దొరికాయి.

ప్రాచీన శిలాయుగం తాలూకు మొదటి ప్రదేశాన్ని 1863 లో రాబర్ట్ బ్రూస్ ఫుటె అనే శాస్త్రవేత్త పల్లవరంలో కనుగొన్నాడు.

మానవుడు నిప్పును కనుగొన్నాడు.

ఆర్ధిక వ్యవస్థ వేట పై ఆధార పడివుంది. సంచార జీవితం గడిపేవారు.

ఈ యుగం మంచుతో కప్పబడి ఉంది. (Pleistocene)

సోన్ లోయ, నర్మదా లోయ, బేలాన్ లోయ, ఆంధ్ర ప్రదేశ్ లలో కూడా ప్రాచీన శిలాయుగానికి సంబంధించి ఆధారాలు దొరికాయి.

మూలాలుసవరించు

  1. Jones, Daniel (2003) [1917], Peter Roach; James Hartmann; Jane Setter (eds.), English Pronouncing Dictionary, Cambridge: Cambridge University Press, ISBN 3-12-539683-2
  2. Christian, David (2014). Big History: Between Nothing and Everything. New York, New York: McGraw Hill Education. p. 93. |access-date= requires |url= (help)
  3. Toth, Nicholas; Schick, Kathy (2007). "Handbook of Paleoanthropology". In Henke, H.C. Winfried; Hardt, Thorolf; Tatersall, Ian. Handbook of Paleoanthropology. Volume 3. Berlin; Heidelberg; New York: Springer-Verlag. p. 1944. (PRINT: ISBN 978-3-540-32474-4 ONLINE: ISBN 978-3-540-33761-4)